భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను తరిమి కొట్టిన భారత సైన్యం

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : ఇండో-చైనీస్ సరిహద్దుల్లో భారత సైన్యం   చైనా నేతృత్వంలోని పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)  మళ్లీ ఘర్షణకు దిగాయి. ఈ తాజా ఘర్షణ వివరాలు పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వద్ద…