ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయనుందా..??

జనసముద్రం న్యూస్,మార్చ్ 16: అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన…

అక్టోబర్ 3వ వారం నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని కేసిఆర్ హామీ

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11 పోడు పట్టాలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈనెల చివరి నుంచి పోడు పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా చెబుతున్నందున ఈసారి కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే పోడు…

10వ తారీఖు దాటినా పడని జీతాలు..రుణ వాయిదాల తేదీలు మార్చాలంటూ బ్యాంకర్లకు ఏపి ప్రభుత్వ ఉద్యోగుల వేడుకోలు.!

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: 1వ తేదీన ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీ వచ్చినా.. ఇవ్వకపోవడంతో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమ తమ కుటుంబాలతో  సహా రోడ్డెక్కారు. శనివారం ఉదయాన్నే.. ఆయా కుటుంబాలు.. స్థానిక కలెక్టరేట్లకు వద్దకు .. తమ బాధలు చెప్పుకొని…

22 వేలు దాటిన భూకంప మరణాలు..తుర్కియే భూకంప బాధితులకు భారత్ అన్ని విధాలా సాయం

జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: తుర్కియే.. సిరియా ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంప సంభవించింది. ఆ తర్వాత కూడా వరుస భూకంపాలు రావడంతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు ధ్వంసం కాగా.. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది. తుర్కియేలో గత 84…

ఈ నెల 11 నుంచి ఇంటింటికి జగన్ బొమ్మతో స్టిక్కర్లు..!!

జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09 ప్రతీ ఇంటికీ ఒక స్టిక్కర్. ఇది లేటెస్ట్ గా వైసీపీ ఎంచుకున్న సరికొత్త వ్యూహం. వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రెట్టింపు అన్న…

మందు బాబులకు వైసీపీ సర్కార్ గాలం..మారుతున్న లిక్కర్ బ్రాండ్..!

జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09: వారితో ఎన్నికల సమయంలో పెద్ద పనే ఉంటుంది. పైగా.. పుణ్యపురుషులు ఎన్నికల టైంలో పోలింగ్ బూత్ వరకు వస్తారో రారో ఎవరూ చెప్పలేరు. కానీ మద్యం ప్రియులైన మహాపురుషులు మాత్రం చుక్క కోసమైనా బటన్ నొక్కేందుకు రెడీ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డి – చంద్ర దండు ప్రకాష్ నాయుడు

జన సముద్రం న్యూస్, అనంతపురం, జనవరి 13: ఇదేం కర్మ రాష్ట్రానికి గోడ పత్రిక విడుదల త్వరలో జిల్లా వ్యాప్తంగా చంద్ర దండు ఆధ్వర్యంలో పెద్ద యెత్తున నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన రాష్ట్రం లో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఇదేం కర్మ…

కాయ్ రాజా కాయ్ బ్యాచ్, ఆటీన్ రాజాలు, డైమండ్ రాణీలు, మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ పై తీవ్ర వాఖులు చేసిన జనసేనాని

జనసముద్రం న్యూస్,జనవరి 13: నువ్వు నాలుగు అన్నప్పుడు నేను ఒక్కటి అనలేనా? బలవంతుడు పది దెబ్బలు కొట్టినప్పుడు.. బలహీనుడు రెండు దెబ్బలు కొట్టకుండా ఉంటాడా? ఆ కొట్టే రెండు దెబ్బలు బలమైనవి.. గురి చూసి కొట్టినట్లయితే.. ఎంత బలవంతుడికి అయినా ఎదురయ్యే…

వచ్చే ఎన్నికల్లో పోలీస్ నేతలను పక్కన పెట్టనున్న సీఎం జగన్..గోరంట్ల మాధవ్ కు రాజ్యసభ సీటు..??

జనసముద్రం న్యూస్,జనవరి 11: గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి..…

దొంగతనం కేసులో కోర్టులో లో లొంగిపోయిన బీజేపీ కేంద్ర మంత్రి..! ఇలా దొంగలకు మంత్రివర్గంలో చోటు కల్పించారా? అని విపక్షాల విమర్శలు

జనసముద్రం న్యూస్,జనవరి 11: 2009లో అలీపుర్దూర్లోని రెండు నగల దుకాణాల్లో చోరీకి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడం సంచలనమైంది. కేంద్రంలోని బీజేపీకి పరువు పోయే పరిస్థితి…

అమ్మఒడి సరే..అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు అంటూ అంబటి రాంబాబుకు చుక్కలు చూపించిన విద్యార్థులు..!

జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలో అభివృద్ధి జరగడం లేదని ఎవరైనా అంటే.. వెంటనే ప్రతిపక్షాల కుట్ర అంటూ.. పెద్ద ఎత్తున యాగీ చేసే వైసీపీ నాయకులు మంత్రులు.. ఎదురు దాడి చేయడం లేదా అవసరం అయితే..కేసులు కూడా పెట్టిస్తున్నారు. అయితే.. ఇప్పుడు …

కేసిఆర్ కు బిగ్ షాక్ : విభజన హామీలు,ఆస్తుల పంపకం పై సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ…

మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా భారత దేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జయంతి వేడుక

జనసముద్రo న్యూస్, తుంగతుర్తి,జనవరి 9: ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రం లోని తెలంగాణ మైనార్టీ స్కూల్ లో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ * జయంతిని సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు…

బుడుగుల లో హెల్త్ క్యాంప్

జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం,జనవరి 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామం ఐన బుడుగుల యందు మరియు ఖమ్మం తోగు, బుగ్గ గ్రామాల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి జ్వరాలు ఉన్న వారి నుండి రక్త…

అధికారుల అవినీతి, అక్రమాలపై కలెక్టర్ కు గ్రీవెన్స్ సెల్ లో టిడిపి,బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు..!

జనసముద్రం న్యూస్ పర్వతగిరి జనవరి 9: పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్ లో ఉన్న రేగడి మట్టి నీ కొంతమంది దళారులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్ లో ఆర్ ఎస్ పి…

తన ఎదుగుదలకు ప్రధాని మోడీ ఒక్కరే కారణం కాదన్న గౌతమ్ అదాని

జనసముద్రం న్యూస్,జనవరి 08: భారతదేశపు అత్యంత ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ  తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు ప్రతిస్పందించారు.  అదానీ గ్రూప్ ఛైర్మన్ తన వ్యాపారాలు తన జీవితంలో పొందిన “మూడు విరామాలు” గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా…

ఇంటి స్థలం లేకుండా బ్రతుకుతున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలను మంజూరు చేయాలి : సిపిఐ

జనసముద్రం న్యూస్,తనకల్లు,జనవరి 8,వైభవ్ నరేష్ రిపోర్టర్: తనకల్లు మండల పరిధిలోని,తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782-3 వ లెటర్ గల ప్రభుత్వభూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,మండల కార్యదర్శి రెడ్డెప్ప,రైతు…

అశ్రునయనాల మధ్య చరణ్ రెడ్డి అంత్యక్రియలు..అంత్యక్రియలకు హాజరైన తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి,తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి , తోపుదుర్తి నయనతా రెడ్డి

జన సముద్రం న్యూస్,అనంతపురం రూరల్,జనవరి8: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చియ్యేడు సింగిల్‌ విండో ప్రెసిడెంట్ పూలకుంట శివారెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శివారెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి ఈనెల 5న బెంగళూరు…

సెయింట్ పీటర్స్ హై స్కూల్ 1987 10th క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక

జనసముద్రం న్యూస్,ప్రకాశరావు పేట,విశాఖపట్నం,జనవరి8: సెయింట్ పీటర్స్ హై స్కూల్ 10న్త్ క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించారు,,సుమారు 120మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు,,తామంతా 1986 – 1987 టైమ్లో సెయింట్ పీటర్స్ హై స్కూల్లో వివిధ…

సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు,ముగ్గుల పోటీలు

జనసముద్రం న్యూస్:జనవరి,08.శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి/పుట్టపర్తి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేలవించే విధంగా…ఈనెల 12న గురువారం టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…