ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయనుందా..??
జనసముద్రం న్యూస్,మార్చ్ 16: అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన…
బీజేపీ నేత కు చెందిన పత్రిక,న్యూస్ ఛానెల్ పై కేసిఆర్, బీఆర్ఎస్ అధికారిక నిషేదం..!
జనసముద్రం న్యూస్, మార్చ్ 15 : తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుగులో టాప్ న్యూస్ చానెల్ తోపాటు ఓ పార్టీకి దగ్గరగా ఉండే మీడియా కేసీఆర్ సహా తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై వెటకారం చేస్తూ ప్రసారం చేసింది. అప్పుడు ఆ…
10వ తారీఖు దాటినా పడని జీతాలు..రుణ వాయిదాల తేదీలు మార్చాలంటూ బ్యాంకర్లకు ఏపి ప్రభుత్వ ఉద్యోగుల వేడుకోలు.!
జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 11: 1వ తేదీన ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీ వచ్చినా.. ఇవ్వకపోవడంతో ఉద్యోగులు.. ఉపాధ్యాయులు తమ తమ కుటుంబాలతో సహా రోడ్డెక్కారు. శనివారం ఉదయాన్నే.. ఆయా కుటుంబాలు.. స్థానిక కలెక్టరేట్లకు వద్దకు .. తమ బాధలు చెప్పుకొని…
ఈ నెల 11 నుంచి ఇంటింటికి జగన్ బొమ్మతో స్టిక్కర్లు..!!
జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 09 ప్రతీ ఇంటికీ ఒక స్టిక్కర్. ఇది లేటెస్ట్ గా వైసీపీ ఎంచుకున్న సరికొత్త వ్యూహం. వైసీపీ ఏపీలో మొత్తం ఐదు లక్షలకు పైగా గృహ సారధులను నియమించుకుంది. వీరు రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రెట్టింపు అన్న…
పండుగ సందర్భంగా.. కోడి పందాలు, జూదం, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు
సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం, పేకాట లాంటి పందాలుగా నిర్వాహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా నీల్వాయి ఎస్.ఐ నరేష్ వేమనపల్లి మండల ప్రజలకు హెచ్చరిక తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందని, కోడి పందాలకు…
కాయ్ రాజా కాయ్ బ్యాచ్, ఆటీన్ రాజాలు, డైమండ్ రాణీలు, మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ సీఎం జగన్ పై తీవ్ర వాఖులు చేసిన జనసేనాని
జనసముద్రం న్యూస్,జనవరి 13: నువ్వు నాలుగు అన్నప్పుడు నేను ఒక్కటి అనలేనా? బలవంతుడు పది దెబ్బలు కొట్టినప్పుడు.. బలహీనుడు రెండు దెబ్బలు కొట్టకుండా ఉంటాడా? ఆ కొట్టే రెండు దెబ్బలు బలమైనవి.. గురి చూసి కొట్టినట్లయితే.. ఎంత బలవంతుడికి అయినా ఎదురయ్యే…
వచ్చే ఎన్నికల్లో పోలీస్ నేతలను పక్కన పెట్టనున్న సీఎం జగన్..గోరంట్ల మాధవ్ కు రాజ్యసభ సీటు..??
జనసముద్రం న్యూస్,జనవరి 11: గత ఎన్నికల్లో పోలీసు విభాగం నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు వైసీపీ టికెట్ ఇచ్చింది. వీరిలో ఒక్కరు మాత్రమే విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈయన కూడా పార్టీకి మచ్చతెచ్చే పనిచేశారు. అయితే.. పార్టీకి బీసీలు అవసరం కాబట్టి..…
దొంగతనం కేసులో కోర్టులో లో లొంగిపోయిన బీజేపీ కేంద్ర మంత్రి..! ఇలా దొంగలకు మంత్రివర్గంలో చోటు కల్పించారా? అని విపక్షాల విమర్శలు
జనసముద్రం న్యూస్,జనవరి 11: 2009లో అలీపుర్దూర్లోని రెండు నగల దుకాణాల్లో చోరీకి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడం సంచలనమైంది. కేంద్రంలోని బీజేపీకి పరువు పోయే పరిస్థితి…
కేసిఆర్ కు బిగ్ షాక్ : విభజన హామీలు,ఆస్తుల పంపకం పై సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం
జనసముద్రం న్యూస్,జనవరి 9: ఏపీలోకి ఘనంగా ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. విభజన అంశాలపై.. ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై కోర్టుకెక్కింది. 8 ఏళ్లుగా ఈ…
ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!
కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో 20…
మంత్రులు,వారి బంధువులు,అనుచరుల దోపిడీ కి ప్రజల బెంబేలు.. 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత..కేసీఆర్ సర్వే రిపోర్టుతో మంత్రుల్లో అలజడి..!
జనసముద్రం న్యూస్,జనవరి 7 మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో షాక్ తిన్న…
ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకు ఇబ్బందే అంటూ పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే…
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లు ఈ నెల 9న విడుదల
జనసముద్రం న్యూస్,జనవరి 7: తిరుమల:- శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 12 నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు…
బీజేపీ తెలంగాణ చీఫ్ గా కేసిఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహవాసం చేసిన ఈటెల రాజేందర్..!?
జనసముద్రం న్యూస్,జనవరి 5: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు…
ప్రతిపక్ష పార్టీలకు షాక్..రోడ్ షోలు, బహిరంగ సభలపై నిషేదం విధించిన ఏపి సర్కార్..!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ…
మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…
ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??
జనసముద్రం న్యూస్,జనవరి 2: ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు…
బ్రేకింగ్ న్యూస్…40 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా..!
జనసముద్రం న్యూస్, జనవరి 01: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి…
ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…