బీజేపీ తెలంగాణ చీఫ్ గా కేసిఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహవాసం చేసిన ఈటెల రాజేందర్..!?

జనసముద్రం న్యూస్,జనవరి 5: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు…

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిక్కచ్చిగా ఉండాలని..అవసరమైతే హైకోర్టుకు..సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని కేసీఆర్ సర్కార్ పట్టుదల

జనసముద్రం న్యూస్,జనవరి 4: బీజేపీతో ఫైట్ లో ఎక్కడా తగ్గకూడదని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయ్యింది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ కు వెళ్లింది.…

టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!

జనసముద్రం న్యూస్,జనవరి 4: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు…

మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి  భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…

ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??

జనసముద్రం న్యూస్,జనవరి 2: ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు…

కోటం రెడ్డికి క్లాస్..ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..!

జనసముద్రం న్యూస్,జనవరి 2: వైసీపీలో కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ కల్చర్ ఉంది అని అర్ధం. కాంగ్రెస్ పార్టీ అయితే అది చెల్లుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీ. లోకల్ గా లీడర్స్ ఒకరిని ఒకరు ఎంత విమర్శించుకున్నా అక్కడ అది తప్పు…

మండల అభివృద్ధి అధికారి విజయ రావు (ఎంపీడీవో) గారికి,వైయస్సార్సీపి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి గారికి,మండల మెజిస్ట్రేట్ మరియు తాసిల్దార్ పీర్ మున్ని గారికి జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేస్తున్న జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్, జనసముద్రం న్యూస్ విలేఖరి పాణ్యం సుబ్రమణ్యం

జనసముద్రం న్యూస్,జనవరి 2: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జన సముద్రం క్యాలెండర్ మండల స్థాయి అధికారులకు. జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రమణ్యం. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం,ఓబులవారిపల్లి…

మహిళా కోచ్ ను లైంగికంగా వేదించి మంత్రి పదవి పోగొట్టుకున్న క్రీడా శాఖ మంత్రి..!

జనసముద్రం న్యూస్,జనవరి 2: జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి.…

బ్రేకింగ్ న్యూస్…40 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా..!

జనసముద్రం న్యూస్, జనవరి 01: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి…

అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…

మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…

ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్

జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…

రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసు నమోదు చేస్తాం..జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్

జనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.: ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా…

ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్  చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.…

రాజశ్యామల యాగంలో పాల్గొననున్న సీఎం జగన్..విశాఖ కు రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారు..??

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: రాజశ్యామల  అమ్మ వారి మరో అవతారం. అమ్మ వారికి ఉన్న అనేక రూపాలలో ఇది ఒకటి. రాజ్యాన్ని కాంక్షించే వారు విజయాలను కోరుకునే వారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుంది అని ఆస్థిక జనులు ఆధ్యాత్మిక పరులు…

 ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు అక్కడ రాజశ్యామల…

మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి…