దామరచర్ల మండలం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
జన సముద్రం న్యూస్, జనవరి 8, దామర చర్ల మండలం (మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె ). మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండ లంలో గ్రామాలైన కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టెకుంట గ్రామాల నందు సుమారు 60…
వాలంటీర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన లెక్చరర్స్ కాలనీ వాసులు
జన సముద్రం న్యూస్,జనవరి 08,అనంతపురం: అనంతపురం లోని స్థానిక లెక్చరర్స్ కాలనీ వాలంటీర్ శ్రీమతి షర్మిల భర్త మహమ్మద్ రఫీ(35)ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కాలనీఅసోసియేషన్ గౌరవాధ్యక్షులు క్రిష్ణా రెడ్డి,అధ్యక్షులు విశ్రాంత RIO క్రిష్టప్ప,సెక్రెటరీ వెంకట రంగయ్య ,కోశాధికారి…
మైనార్టీలకు అండగా వైస్సార్సీపీ ప్రభుత్వం..జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమితులైన మీరంబాషా సన్మాన సభ లో ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి
జనసముద్రం న్యూస్,జనవరి 08,ఉరవకొండ:: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మీరం బాషా నియమితులైన సందర్భంగా ఆదివారం పట్టణంలోని పాత…
వై.యస్.ఆర్ జలకళ తో..బీడు భూములు సస్యశ్యామలం:మంత్రి ఉషాశ్రీచరణ్
జనసముద్రం న్యూస్,జనవరి రైతు అభివృద్ధే లక్ష్యంగా మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వై.యస్.ఆర్ జలకళ పథకంలో భాగంగా పేద రైతన్నలకు ఉచిత బోరు బావుల తవ్వకం మరియు ఉచిత మోటరు పంపుసెట్ల పంపిణీ కార్యక్రమంను…
అనంతపురం అర్బన్ నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం : టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
జనసముద్రం న్యూస్,జనవరి 08: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం (కాకినాడ జిల్లా) తిరుపతి (తిరుపతి జిల్లా) భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా) కాకినాడ రూరల్…
మంత్రులు,వారి బంధువులు,అనుచరుల దోపిడీ కి ప్రజల బెంబేలు.. 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత..కేసీఆర్ సర్వే రిపోర్టుతో మంత్రుల్లో అలజడి..!
జనసముద్రం న్యూస్,జనవరి 7 మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో షాక్ తిన్న…
ఆంధ్ర ప్రదేశ్ లో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ..ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థుల వికృత చేష్టలు..!!
జనసముద్రం న్యూస్,జనవరి 7: సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి…
ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకు ఇబ్బందే అంటూ పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే…
ఏపి ప్రభుత్వ సలహాదారుల నియామకాలపై హై కోర్టు ఘాటు వాఖ్యలు: ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టరు,పోలీసు కమిషనర్,తహసీల్దార్లకు సైతం సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందన్నహైకోర్ట్.!
జనసముద్రం న్యూస్,జనవరి 06: ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మందిని సలహాదారులుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 70 మంది వరకు సలహాదారులు ఉన్నారని.. వీరికి నెలకు లక్షల రూపాయల్లో వేతనాలు ఇతర సౌకర్యాలు అందజేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి.…
తాహశీల్దార్ మధు నాయక్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు,మీడియా మిత్రులకు జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేసిన తనకల్లు రిపోర్టర్ వైభవ్ నరేష్
జనసముద్రం న్యూస్, తనకల్లు,జనవరి 5: తనకల్లు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో, జనసముద్రం న్యూస్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసిల్దార్ మధు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉంటూ,…
ఈ ప్లాట్ లకు దారి లేదు..హెచ్చరిక బోర్డు పెట్టిన గుత్తివారిపల్లి గ్రామ ప్రజలు..!
తిరుపతి జిల్లా , జనసముద్రం, రిపోర్టర్ హరినాథ్,జనవరి 5: రేణిగుంట ;మండలంలోని గుత్తివారిపల్లి గ్రామానికి చెందిన స్మశాన దారిని తిరుపతికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి యశ్వంత్ బాబు వెంచరేసిన 38 ఫ్లాట్లకు దారి కోసం గ్రామ అభివృద్ధికి లక్షల రూపాయల్లో…
నరరూప రాక్షసుడు అంటూ చంద్రబాబు నాయుడు పై రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు
జనసముద్రం న్యూస్,జనవరి 5: చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కాంక్షతో అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు వైకాపా నాయకులను మించి చంద్రబాబు నాయుడు పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్…
బీజేపీ తెలంగాణ చీఫ్ గా కేసిఆర్ తో ఉద్యమ కాలం నుంచి సహవాసం చేసిన ఈటెల రాజేందర్..!?
జనసముద్రం న్యూస్,జనవరి 5: తెలంగాణలో కేసీఆర్ ను కొట్టాలి. వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడమని ఇటీవల బయటపడ్డ ‘ఫాంహౌస్ ఫైల్స్’ సినిమా చూస్తేనే అందరికీ అర్థమైంది. అందుకే బీజేపీకి తెలంగాణలో మైనస్ లు…
టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!
జనసముద్రం న్యూస్,జనవరి 4: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు…
పింఛన్ల లబ్ధిదారులకు దొంగ నోట్లు పంపిణీ చేసిన వాలంటీర్లు..!!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము కింద దొంగ నోట్లు అంటగట్టిన వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు…
ప్రతిపక్ష పార్టీలకు షాక్..రోడ్ షోలు, బహిరంగ సభలపై నిషేదం విధించిన ఏపి సర్కార్..!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ…
అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ
జనసముద్రం న్యూస్అ,నంతపురం జిల్లా, ఆత్మకూరు,జనవరి 03: ఆత్మకూరులో మంగళవారం ఉదయం జరిగిన అయ్యప్ప స్వామి పూజలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మకూరు బైపాస్ రోడ్డు సమీపంలో జరుగుతున్న అయ్యప్ప స్వామి ఆలయ…
మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…
ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??
జనసముద్రం న్యూస్,జనవరి 2: ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు…
కోటం రెడ్డికి క్లాస్..ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్..!
జనసముద్రం న్యూస్,జనవరి 2: వైసీపీలో కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ కల్చర్ ఉంది అని అర్ధం. కాంగ్రెస్ పార్టీ అయితే అది చెల్లుతుంది. ఎందుకంటే జాతీయ పార్టీ. లోకల్ గా లీడర్స్ ఒకరిని ఒకరు ఎంత విమర్శించుకున్నా అక్కడ అది తప్పు…