టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై విచారణకు ఉరవకొండ చేరుకున్న ఎన్నికల ప్రధాన అధికారి..ఇద్దరు బీఎల్వో లను సస్పెండ్ చేసిన కలెక్టర్ నాగలక్ష్మి..!
జనసముద్రం న్యూస్,జనవరి 4: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. ఈ క్రమంలో చేస్తున్న కొన్ని పనులు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు…
ప్రతిపక్ష పార్టీలకు షాక్..రోడ్ షోలు, బహిరంగ సభలపై నిషేదం విధించిన ఏపి సర్కార్..!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ…
ఏపి రాజధాని పై గందరగోళానికి గురిచేస్తున్న మంత్రుల స్టేట్మెంట్స్..ప్రభుత్వానికి ఇబ్బందేనా..??
జనసముద్రం న్యూస్,జనవరి 2: ఉత్తరాంధ్రాకు చెందిన ఇద్దరు మంత్రులు వరసగా ఇస్తున్న ప్రకటనలతో వైసీపీలో గందరగోళం ఏర్పడుతోంది. అదే టైం లో ప్రజలను కూడా కంఫ్యూజ్ చేస్తున్నారు. విశాఖ రాజధాని అని వైసీపీ తీసుకున్న స్టాండ్ ఒకనాడు బాగా వెలిగినా ఇపుడు…
మండల అభివృద్ధి అధికారి విజయ రావు (ఎంపీడీవో) గారికి,వైయస్సార్సీపి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి గారికి,మండల మెజిస్ట్రేట్ మరియు తాసిల్దార్ పీర్ మున్ని గారికి జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేస్తున్న జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్, జనసముద్రం న్యూస్ విలేఖరి పాణ్యం సుబ్రమణ్యం
జనసముద్రం న్యూస్,జనవరి 2: ముక్కోటి ఏకాదశి సందర్భంగా జన సముద్రం క్యాలెండర్ మండల స్థాయి అధికారులకు. జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రమణ్యం. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం,ఓబులవారిపల్లి…
మహిళా కోచ్ ను లైంగికంగా వేదించి మంత్రి పదవి పోగొట్టుకున్న క్రీడా శాఖ మంత్రి..!
జనసముద్రం న్యూస్,జనవరి 2: జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి.…
ఉరవకొండ ఎస్.ఐ వెంకటస్వామి గారికి జనసముద్రం న్యూస్ క్యాలెండర్ అందజేస్తున్న ఉరవకొండ జనసముద్రం ఆఫీస్ సిబ్బంది
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 31:
మహిళా కోచ్ ను రూమ్ కు రమ్మని వేదిస్తున్న క్రీడా శాఖ మంత్రి..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ”మనం-మనం ఒకటి.. రూమ్కు వచ్చెయ్.. నాకు సహకరించు.. నువ్వు ఏం అడిగినా చేస్తా” ఇదీ.. ఓ మంత్రి క్రీడా రంగానికి చెందిన ఒక మహిళా కోచ్కు ఇచ్చిన ఆఫర్. దీంతో ఆమె ఈ విషయాన్ని రికార్డు…
ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…
అదానీ కి డబ్బులిచ్చి కంపెనీలు పెట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 29: దేశంలో వెలుగులు ఉన్నాయి. అయితే అవి నూటా నలభై కోట్ల మంది ఇంట్లో కనిపిస్తున్నాయా అంటే జవాబు లేదు. కేవలం అతి కొద్ది మంది కార్పోరేట్ శక్తుల ఇళ్లలో కళ్లలోనే ఆ వెలుగులు ఉన్నాయి అని…
మంత్రివర్గాన్ని మార్చనున్న సీఎం జగన్..ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలకనున్న సీఎం..?
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీ మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయా. అయితే ఎవరి పదవి మీద ఊస్టింగ్ కత్తి వేలాడుతోంది ఇవన్నీ ప్రశ్నలే. నిజానికి ఎన్నికల టీం అంటూ జగన్ తన మంత్రివర్గాన్ని ఇప్పటికి ఎనిమిది నెలల క్రితం విస్తరించారు…
ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…
అంబ.. అంబటి అంటూ అంబటి రాంబాబుకు ఘాటు రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కల్యాణ్ ను చూసేవారు. ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన.. గడిచిన కొద్దికాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తొందరపాటు తగ్గటం.. అనవసరమైన ఊగిపోవటాలు పోయి.. విషయాన్ని సూటిగా..…
చంద్రబాబు భద్రత పై ఎన్.సి.జి కమాండర్ రివ్యూ..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై మరోసారి జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్ ఎన్ఎస్జీ…
నారా చంద్రబాబు నాయుడి శైలిలో అనూహ్యమైన మార్పులను తెచ్చిన వై.ఎస్.జగన్..థాంక్స్ చెబుతున్న తెలుగు తమ్ముళ్ళు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 3: ఏపీలో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంటుంది. అలాంటిది తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఏపీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతున్నారు. కారణమేంటని ఆరా తీస్తే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తున్నా తెలుగు తమ్మళ్లు.…
ఈరోజు నుండి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన
జనసముద్రం న్యూస్ నవంబర్ 30,, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్: పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి రేపు మన మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి పర్యటనకు వస్తున్నారు.రేపు ఉదయం జంగారెడ్డిగూడెం, కోయ్యాలగూడెం ,…
వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత..కూల్చివేతకు నిరసన గా రోడ్డు మీద బైఠాయించిన ఆర్య వైశ్యులు
జనసముద్రం న్యూస్,వనపర్తి,నవంబర్ 30 :వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి కి రాత్రి కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానిని నిరసిస్తూ వనపర్తి టౌన్ లో రాస్తా రోకో