ఘనంగా శ్రీరామ మందిర పునర్నిర్మాణ భూమి పూజ
ఆలయ పునర్నిర్మాణానికి కమిటీ సభ్యులు ఒక్కక్కరు 50 వేలు విరాళం
దాతలు సహకరించాలనీ కమిటీ సభ్యుల విజ్ఞప్తి
జనసముద్రం ప్రతినిధి తాండూర్ (మే20)
తాండూర్ పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి కమిటీ సభ్యులు స్థానిక రామ భక్తులు పూనుకున్నారు.ఆదివారం దేవాలయ ప్రాంగనంలో ఆలయ పునర్నిర్మాణ భూమి పూజ ఘనంగా నిర్వహించారు.భూమిపూజ సందర్బంగా స్థానికుడు వెల్డర్ గోపి తానా వంతు విరాళoగా 50వేలను అందజేసారు.ఆలయ కమిటి సభ్యులు సైతo ఒక్కక్కరు తమ వంతుగా 50 వేలు విరాళంగా ప్రకటించారు.వారితో పాటు తాండూరుర్ కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బివిజి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ దేవాలయ పునర్నిర్మణానికి 2 లక్షలు విరాళం ప్రకటించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతు చాల యెల్లుగా ఇందిరానగర్ రామ మందిర పునర్నిర్మాణానికి కృషి చేయదం జరిగిందని ఇందులో భగంగా ఆదివారం భూమి పూజ నిర్వహించడం జరిగిందిన్నారు అధే విధంగ ీ నేల 30 వ తేదిన ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరుగుతుందని తేలిపారు ధాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.





