జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:-
మదనపల్లెలో పోలీసులు కొత్త రూలు తీసు కొచ్చారు. స్థానిక బెంగళూరు బస్టాండ్ అడ్డాగా కొందరు వ్యాపారులు రాత్రి ఒంటి గంట అయినా షాపులు, దుకాణాలు, హోటల్లు తెరచే వ్యాపారాలు కొనసాగించే వారు. పాకిస్తాన్ ఇండియాకు జరిగిన ఆపరేషన్ సింధూర్ పరిణామాల అనంతరం ఎలాంటి అల్లర్లు మదనపల్లెలో జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆదివారం నుంచి కొత్త రూల్ తీసుకు వచ్చారు. డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో బెంగుళూరు బస్టాండులో 10గంటలకే దుకాణాలను పోలీసులు దగ్గరుండి మూపించారు.





