జన సముద్రం న్యూస్ దొనకొండ ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3-03-2025 నుండి 8-3-2025 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల్య వివాహాలను నిర్మూలించుట గురించి మత పెద్దలతో కొవ్వూర్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆడపిల్లలకు 18 ఏళ్ల నిండే వరకు వివాహం చేయకూడదు అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాషిని. యాక్టివ్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి. ఎన్ లలిత. కుమారి. ఝాన్సీ రాణి. జరీనా. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది





