వాహనాలను నిలపకుండా వాహన యజ మాన్యం చూడాలి
ఖానాపూర్ నియోజకవర్గం, అక్టోబర్ 30, (జనసముద్రం న్యూస్) జన్నారం:- జన్నారం పోనకల్ గ్రామపంచాయతీ రోడ్ ఎదురుగా ముందు ప్రైవేటు వాహనాలు ఢీ కొనకుండా ఆ వాహన యజమాన్యం చూడాలి. మూల మలుపుల ముందు వాహనాలు నిలిపి ఉంచడానికి వాహన యజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇటీవల వాహనాలకు వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ మూల మలుపుల ముందు వాహనాలను నిలిపి ఉంచడానికి ఒక సెక్యూరిటీ గార్డెన్ నియమించినట్లయితే వాహనాలు ఢీకొనడం జరగదు. రహదారి నుండి వెళ్లాలంటే నడకదారి వారికి వాహనాలు అడ్డంగా ఉంచడం జరుగుతుంది. అలా వాహనాలను ఉండకుండా ఆ వాహన యజ మాన్యం ఒక చోటును నియమించి వాహనాలను వరుస క్రమంలో నిలిపించి నట్లయితే ఆ దారి కు వచ్చే వాహనం మరొక వాహనం ఢీ కొనకుండా ఉండడం జరుగుతుందని జన్నారం మండల వాసులు అనుకుంటున్నారు. జన్నారం బస్టాండ్ ఎదురుగా పోనకల్ గ్రామపంచాయతీ దారికి ముందు ఖాళీ స్థలంలో నిలిచి ఉండడానికి రహదారి నుండి రెండు వైపులా వచ్చే ప్రైవేట్ వాహనాలకు ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ను నియమించి, ఆ వాహనాలు వరుస క్రమంలో ఉండడం వలన వాహనాల ప్రమాదాలకు గురి కాకుండా ఉంటాయి. రహదారి పక్కనే ముందు ప్రైవేటు వాహనాలు వచ్చిపోయే వాటికి దారి చెప్పడానికి సెక్యూరిటీ గార్డుని నియమించడం జరుగుతలేదు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ రోడ్ బస్టాండ్ ఎదురుగా ఉడిపి హోటల్ ముందు వాహనాల నిలిచి ఉండి వాహనాలు రాకపోకలకు దారి చెప్పడానికి ఆ వాహన యజమాన్యం ఇప్పటికైనా స్పందించి వారి మీడియం వాహనాలను తగుచోట్లలో నియమించుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని జన్నారం పోనకల్ పట్టణవాసులు కోరుతున్నారు