చిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 20
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ చిట్వేలి ప్రాంతంలో గంజాయి సేవించడంతోపాటు గంజాయి మొక్కల పెంపకం కూడా జరుగుతుండడాన్ని అన్నమయ్య జిల్లా ఎస్ వి మరియు రాజంపేట SDPO, రైల్వే కోడూరు C.1. గార్ల ఆదేశాల మేరకు 18.09.2024 వ తేదీన మధ్యాహ్నం 03-00 PM గంటలకు గంజాయి మొక్కల పెంపకం, నిల్వ, రవాణా గురించి ఖచ్చితమైన సమాచారము మేరకు చిట్వేలి తహసిల్దార్ . వారి సిబ్బంది, చిట్వేలి పోలీస్ స్టేషన్ సిబ్బంది తో చిట్వేలి మండలం లోని చిట్వేలి నుండి కోడూరు కు పోవ ప్రధాన రహదారి నందు, నగిరిపాడు గొల్లపల్లి గ్రామ మలుపు వద్ద ఒక వ్యక్తి తన చేతిలో ఒక తెల్లటి సంచి తో నిలబడి ఉండి పోలీస్ మరియు రెవెన్యూ వారి రాకను చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని పోలీస్ సిబ్బంది చుట్టూ ముట్టి పట్టుకొని అతని వద్ద ఉన్న గంజాయి ప్యాకెట్లను ను పంచయాతీదార్ల సమక్షంలో స్వాదీన పర్చుకోవడమైనది, అలాగే అతని తోట ప్రక్కన దాచి పెట్టిన గంజాయి కొమ్మలను స్వాదీనా పర్చుకోవడమైనది. వాటి విలువ మార్కెట్ రేటు ప్రకారం Rs. 16,250/- ఉంటుంది గొల్లపల్లి గ్రామానికి చెందిన
గంధం ప్రసాద్, వయస్సు 63 సం,,లు,
18.09.2024 వ తేదీన అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, ఈ రోజు
19.09.2024 వ తేదీన రిమాండు పెట్టడం జరుగుతుంది. అలాగే అతని వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది
చేయుచున్న యువతకు కౌన్సిలింగ్ కు పంపడం జరుగుతుంది