రామాపురం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ ,19
రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామం కొత్తపల్లి కు చెందిన పురము వెంకటరమణ ఆయన బావమరిది స్కూటర్ పైన రాయచోటికి వెళ్తుండగా చిట్లూరు దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని పురము వెంకటరమణ కుడికాలు తొడ వరకు నుజ్జునుజ్జు అయినది ఆయనను కడప హాస్పిటల్ రిమ్స్ కు తరలించగా వైద్యం పొందుతూ మృతి చెందినట్లు గ్రామ ప్రజలు తెలిపారు ఆయన భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించడం అందరికీ చాలా బాధనిపించింది రామాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు