ఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 15
ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో జాతీయ హిందీ భాష దినోత్సవం శనివారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు అరవింద్ మాట్లాడుతూ భాష దూరాన్ని తగ్గిస్తుంది జాతీయ భాష హిందీని అందరూ గౌరవించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు





