చిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 15
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండవలసిన సేవలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైద్య సిబ్బంది రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఓపి సేవలు నిలిపివేశారు అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ అందుబాటులో ఉండడం జరుగుతున్నది పీజీ వైద్య వీధిలో ఇన్సర్విస్ కోటాను తగ్గించడానికి నిరసిస్తూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పేలా వైద్యులు తెలిపారు ఆదివారం చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లడం సోమవారం రోజున డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపడతామని అలాగే మంగళవారం ప్రభుత్వ సమస్యకు పరిష్కారం లభించినట్లయితే నిరవధిక నిరాహార దీక్షను ఉంటుందని ఆయన తెలియజేశారు ప్రభుత్వం తక్షణమే వైద్య సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం కనుగొనట్లయితే ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి తక్షణమే సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అబ్దుల్ అన్సారి సల్మా వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది