జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14
లక్షెట్టిపేట సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏ డి ఈ ప్రభాకర్ రావు తెలిపారు. లక్సెట్టిపేట్ పరిధిలోని 33 కెవి విద్యుత్ లైన్ల మరమ్మత్తు కారణంగా లక్షెట్టి పెట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో శనివారం ఉదయం 10 గంటలనుండి 10:30 వరకు విద్యుత్ సరఫరాలోఅంతరాయం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు వినియోగదారులు గమనించి సహకరించాలని ఏ డి ఈ ప్రభాకర్ రావు కోరారు.





