జనసముద్రం న్యూస్ ఆగస్టు17: పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.లక్షల వరకు పూర్తిగా ఋణ మాపి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ. మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికీ వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డా.. టీ రామ్మోహన్ రెడ్డి గారికి చౌడాపూర్ మండల కేంద్రంలోనీ వివేకానంద విగ్రహం దగ్గర పాలాభిషేకం చేయడం జరిగింది పేదల జీవితాల్లో అనేక శక్షేమపథకాలు మరియు ఇచ్చిన పాట ప్రకారం 2 లక్షల రుణ మాపి చేసినందుకు రాహుల్ గాంధీ గారికీ సీఎం రేవంత్ రెడ్డి గారికీ కృతజ్ఞతలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మీజీ అధ్యక్షులు కే. ఉమాపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరిగి రాములు బి. వెంకటేష్ బొర్ర రమేష్ సన్యాసి కృష్ణయ్య ఎరుకలి యాదయ్య బొర్ర శీను సైదుపల్లి అంజి యూసఫ్ తొంబ చిన్నయ్య శ్రీను మహేష్ నరేష్ యాదయ్య చెన్నయ్య సాయి రామకృష్ణ బొర్ర శీను వెంకటయ్య బుచ్చయ్య నడ్డి నరేష్ ఎల్లయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…