చిట్వేలి జనసముద్రం ఆగస్టు 18
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి నూతన సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం శనివారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా పుల్లంపేట నుంచి బదిలీపై చిట్వేలికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని కోరారు పిల్లలు వాహనాలు నడప రాగానే ఓవర్ స్పీడు వాహనాలు నడిపేటప్పుడు సెల్ లో మాట్లాడకూడదని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాలని ఆయన కోరారు





