వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..?
ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…!
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 22 జనసముద్రం న్యూస్
జగన్ హత్యా రాజకీయాలు చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
సొంత చెల్లెళ్లకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
బాబాయి హత్యపై ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు.
వివేకా హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు. హత్య రాజకీయాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రష్టు పెట్టించొద్దు జగన్… అసెంబ్లీలో ఉండకుండా జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు.
వినుకొండ హత్య..? వ్యక్తిగత హత్యేనని.. రాజకీయ హత్య కాదన్నారు. జగన్ రెడ్డి లాంటోళ్ళకు రాజకీయ కోణంలో చూస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని చూస్తున్నాడు అంటూ మండిపడ్డారు…