భూముల రికార్డులు దగ్ధం కావడంతో.. తీవ్రంగా స్పందించిన “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు”…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 23 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో
భూముల రికార్డులు దగ్ధం చేశారని ఆరోపణలు
జరిగిన ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సీరియస్‍గా తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
ఫైళ్లు దగ్ధం కావడంపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అగ్నిప్రమాదంపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
మదనపల్లెకు ప్రత్యేక హెలికాప్టర్ లో తక్షణమే వెళ్లాలని డీజీపీకి ఆదేశం
కాసేపట్లో మదనపల్లెకు డీజీపీ, సీఐడీ చీఫ్