భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సి ఆర్ వో ఆఫీస్ సిబ్బంది!

Spread the love

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు,
భక్తులకు రోజురోజుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ,
సి .ఆర్ .వో ఆఫీసులో పనిచేసే సిబ్బందిపై ఎందుకు అంత ప్రేమ

సిబ్బంది చేస్తున్న దోపిడీ లో ఉన్నదికారులకు వాటాలు అందుతున్నాయా

అందుకే ఉన్నతాధికారులు స్పందించడం లేదాఅని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏ అధికారి వాటా ఎంత. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు.

ఉన్నతాధికారుల మౌనం వెనుక రహస్యం ఏమిటి.

వీరూ చేసే అవినీతిలో ఏ అధికారికైన వాటాలు ఉన్నాయా అనుమానం వ్యక్తం చేస్తున్న భక్తులు.

అధికారి అండదండలతోనే వీళ్ళు ఎంత విచ్చలవిడిగా భక్తులను దోపిడీ చేస్తున్నారా.

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి జూలై 10:

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములో పనిచేసే ఉద్యోగులను ప్రతి మూడు నెలలకు ఒకసారి స్థాన చలన చేసే దేవస్థానం అధికారులు , ఆరు నెలలు పూర్తయి ఏడో నెల గడుస్తున్నా కానీ సి .ఆర్ .ఓ . ఆఫీస్ సిబ్బందిని మాత్రం ఎందుకు మార్చడం లేదు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో ఎంతో ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న గా పిలవబడే ఈ ద్వారకాతిరుమల కొండపైన పెళ్లిళ్లు జరిపించుకోవడం కోసం వచ్చు భక్తులకు అవసరమయ్యే పూలమండపాల, భోజనాల క్యాటరింగ్, వంటివి ఈ సి.ఆర్.వో ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది తమకు నచ్చిన వ్యాపారస్తులతో కుమ్మక్కయి ఆ వ్యాపారస్తులనుండి 20% కమిషన్ తీసుకుని తమకు నచ్చిన వారికి ఇస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులపై గత రెండు వారాలు గా ఎన్నో పత్రికలో ఒక కథను ఇచ్చిన సరే ఇప్పటివరకు కూడా ఈ కథనంపై ఏ విధముగా చర్యలు తీసుకోకుండా ఆలయ ఈవో ఉన్నారంటే ఏమనుకోవాలి లంచాల మత్తులో అధికారులు ఉన్నారా అని భక్తులకు అనుమానాలు వస్తున్నాయి.

వ్యాపారస్తులతో కుమ్మక్కయి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం సి.ఆర్.ఓ ఆఫీస్ సిబ్బంది ఆరు నెలలు గడుస్తున్నా కానీ కనీసం విధులు కూడా మార్చుకుండా యధావిధిగా అదే స్థానంలో కొనసాగించడంపై సర్వత్ర పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
తమకు నచ్చిన వ్యాపారస్తులతో కుమ్మక్కయి భక్తులను నిలువు దోపిడి చేస్తూ వేలకు వేలు తమ జేబులు నింపుకుంటున్నారని ఎన్నో పత్రికలు ప్రచురణ వచ్చినప్పటికీ స్పందించని ఉన్నత అధికారులు. ఇలా ఎన్ని రోజులని భక్తులు వాపోతున్నారు.
ద్వారకాతిరుమల దేవస్థానంలో
సాధారణంగా ప్రతి మూడు నెలలకి ఒకసారి దేవస్థానంలో పనిచేసే సిబ్బందిని స్థాన చలన o అధికారులు వీరిని మాత్రం ఆరు నెలలు గడిచినా కానీ స్థానచలనం చేయకుండా అదే స్థానంలో కొనసాగిస్తూ ఉంచడం పట్ల సర్వత్ర పలు సందేహాలు వస్తున్నాయి.
సి.ఆర్.ఓ ఆఫీస్ లో వీళ్ళు చేసే అవనీతిలో ఇంకా ఏ అధికారులకైనా భాగం ఉందా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికైనా ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో దీనిపై దృష్టి పెట్టి అవినీతికి అలవాటు పడిన సిబ్బందిని స్థాన చలన చేయాలంటూ భక్తులు గ్రామస్తులు కోరుకుంటున్నారు..

  • Related Posts

    భర్త లేని లోకంలో ఉండలేను

    Spread the love

    Spread the love రెండేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న వివాహిత మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో భార్య అఖిల(25), కొడుకు శ్రియాన్ గౌడ్(2) తో కలిసి నివసిస్తూ, కూలి పనులు చేస్తూ జీవనం సాగించిన…

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    Spread the love

    Spread the love రాజపేట గురుకుల కళాశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థుల దాడి క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలు ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన హాస్టల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!