రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ ఆగస్టు :01:
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణం లో రోడ్డు ప్రమాదం జరిగింది ఉదయ్ కిరణ్ అనే విద్యార్థి చిట్వేలు బైపాస్ రోడ్డులో ఉంచి రాజంపేట రోడ్డు వైపు దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు వివరాలలోకి వెళితే పదవ తరగతి చదువుతున్న విద్యార్థిగా ఉదయ్ కిరణ్ సాయి బాలాజీ స్కూలు నందు పదో తరగతి చదువుతున్నట్లు విద్యార్థిని గుర్తించిన వారు తెలిపారు.