మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా
జన సముద్రం న్యూస్ జూన్ 09
శామీర్ పేట సర్పంచ్ విలాసాగరం బాలామణి మనవరాలు మౌనిక పెళ్ళి విందు లో మంత్రి మల్లారెడ్డి , మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు , నక్క ప్రభాకర్ గౌడ్, మద్దుల శ్రీనివాస్ రెడ్డి , కెసిఆర్ సేవా దళం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అఫ్జల్ ఖాన్ తదితర ప్రముఖులు పాల్గొని వధూవరులు మౌనిక,వినయ్ కుమార్ లను ఆశీర్వదించారు. వీరి తో పాటు ఇందులో మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, విలాసాగరం సుదర్శన్,విలాసాగరం అశోక్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, ఎంపిటిసి లు, వార్డు సభ్యులు, వంగ వెంకట్ రెడ్డి, మేడి భాస్కర్, పసుపుల నర్సింహ, తాడెం కుమార్, చందర్, మేడ్చల్ జిల్లా,మండల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.