జన సముద్రం న్యూస్,08జూన్,కదిరి.
నందమూరి తారక రామారావు గారి శత జయంతి పురస్కరించుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్యక్షతన శ్రీ విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కదిరి,పుట్టపర్తి నియోజకవర్గ స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కదిరి stsn డిగ్రీ కాలేజీ నందు అట్ట హాసంగా ప్రారంభం అయింది. ఇందులో వాల్మీకి బంగారు కృష్ణ మూర్తి గారు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన మ్యాచెస్ లో AKR కింగ్స్ పై వలిసాబ్ రోడ్ వారియర్స్ విజయం సాధించింది.రెండవ మ్యాచ్ లో గాండ్లపెంట జూనియర్స్ పై తలుపుల star elevens విజయం. అలాగే Star వారియర్స్ పై Memes టీం విజయం సాధించింది అని ఆర్గనైజర్ వంశీ తెలిపారు.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…