
వైస్సార్సీపీ సీనియర్ నాయకులు ముక్కా ఫాండేషన్ అధినేత శ్రీ ముక్కా రూపానంద రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భముగా
రైల్వే కోడూరు జన సముద్రం న్యూస్ మే 0 3
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు రైల్వే బోర్డు సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముక్కా వారి పల్లె గ్రామం నందు వైయస్సార్ సీపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు విచ్చేసి ఆయనను గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలను నిర్వహించి వారి జీవితం లో వెలుగులు నింపారు నియోజకవర్గంలోని పేదలకు ఆలయాలకు నేనున్నాను అని తెలియ చేస్తూ ముక్కా రూపనంద్ రెడ్డి ఫౌండేష ద్వారా సహాయం చేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన అభిమానులు మీరు కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దీవిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో పార్టీ నాయకులు బత్తిన వేణుగోపాల్ రెడ్డి, తల్లెం చంద్ర మోహన్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, ముక్కవారిపల్లి సర్పంచ్ శ్రీధర్, మరియు మంగంపేట వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు మొగిలి కాల్వా శంకర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వాల్మీకి శ్రీనివాసులు, శివమని, శ్రీకాంత్ వెంకటేష్, రాముడు, శ్రీను, హరి చరణ్, యువరాజు, రమేష్ సాయి, పరశురామ్, గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు.






