మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 25
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఆదేశల మేరకు నియోజవర్గ పార్టీ ప్రతినిధుల సభ గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని లక్ష్మి సాయి గార్డెన్ లో జరిగే సభకు కార్పొరేటర్ మేకల సునీత రామూయాదవ్ డివిజన్ పరిధిలోని మీర్జాల్ గూడ,జే ఎల్ ఎస్ ఎన్ నగర్,హనుమాన్ పెట్,ఐఎన్ నగర్,గౌతమ్ నగర్,తదితర ఏరియాలలో జెండా ఆవిష్కరణ చేసి సభకు ర్యాలీ గా తరలివెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామూయాదవ్,ఉద్యమ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు