తిరుపతి జిల్లా ( జనసముద్రం) (రిపోర్టర్ హరినాథ్ )ఏప్రిల్ 8
రేణిగుంట మండలం, ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్ అధినేత షేక్ ఫరీద్ బాబా , అవకాశాల వెలువ అత్యంత ప్రతిష్టాత్మకమైన భరత్ ఆర్ట్స్ అకాడమీ వరల్డ్ రికార్డ్స్ హైదరాబాద్ వారిచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎంతో గొప్ప వేదిక ,అయినటువంటి రవీంద్ర భారతిలో ,సత్కారాన్ని స్వీకరిస్తున్నారు, గత కొంత కాలంగా అనేక ప్రాంతంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ,షేక్ ఫరీద్ బాబా , ఆయన చేస్తున్న సేవలకు పలు ప్రాంతం నుండి ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారు, ఇప్పుడు దేశ విదేశాల సైతం ఆయన రాకకు ఎదురుచూస్తున్నారంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు త్వరలో ఆయన విదేశాల పర్యటన కూడా ఉంది అన్నట్టు పలువురు పేర్కొన్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కొల్లేటి .దామోదర్శివారెడ్డి వైభవ
సూర్య షకీలాం. స్వప్న రచ్చ రవి బండారు సుబ్బారావు గౌతమి రాణి .నాగరాజ్ మరియు మధు బాబు, విజయలక్ష్మి,, రేవతి ప్రసాద్,సతీష్, శృతి, మౌనిక, గౌతమి రాణి, తదితరులు పాల్గొన్నారు