ఉపాధ్యాయులా లేక దోపిడీ దారులా :బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్

Spread the love

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 18
(అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ జనార్దన్ )

మునిపల్లి మండల ఉన్నత పాఠశాలలో పలు గ్రామాలలో పదవ తరగతి చదివే బాల బాలికలకు రెండు వందల రూపాయలు పరీక్ష పీజు అని ఉపాధ్యాయ బృందం వసూలు చేస్తున్నారు. తీసుకోవాల్సింది నూట ఇరవై ఐదు రూపాయలు ఐతే ,కాయకష్టం చేసుకొని ఇచ్చే రూపాయలు అని,పేరుగాంచిన పాఠశాల లలో మావద్ద చదివించే స్తొమత లేక ప్రభుత్వ పాఠశాల లో చదివిస్తే రెక్కాడితే కాని డొక్కాడని మా బ్రతుకులు మావద్ధ అదనంగా వసూలు చేయడం చాలా బాధ కరమని విద్యార్థుల తల్లితండ్రులు బాధపడుతున్నారు
ఇకపోతేకొన్నిపాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏంచేస్కుంటారో చేసుకోమని సి ఆర్ పి, విద్యావాలంటీర్ లతో విలేకరులకు బెదిరింపులు చేయడం సరి కాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ హెచ్చరించారు. వెంటనే ఈ విషయాన్ని డి.ఇ. ఓ. రాజేష్ పరిష్కరించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ ఓటు బ్యాంకు కోసమే కాదు ప్రతీ విషయాన్ని పరిశీలిస్తుందని మునిపల్లి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ గుర్తు చేశారు.

  • Related Posts

    మాచర్లలో అత్యంత వైభవంగా జరుగుతున్నబతకమ్మ ఉత్సవాలు.

    Spread the love

    Spread the love మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి…

    జంపేట పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

    Spread the love

    Spread the love ఏడు ఎర్రచందనం దుంగలతో పాటు 2మోటారు సైకిళ్లు స్వాధీనం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 23 జనసముద్రం న్యూస్: అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద మామిడి తోటలో 7ఎర్రచందనం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు