జన సముద్రం న్యూస్ కుల్కచర్ల 03-02-2023
నిరుపేద కుటుంబాల సమస్యలను గుర్తించి ఆదుకునే ఆపద్బాంధవుడు. కుల్కచర్ల మండలంలోని అనంతారం గ్రామం కి చెందిన దేవమ్మఅనారోగ్యంతో మరణించడం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే టి.ఆర్.ఆర్ గారు (టి.ఆర్.ఆర్) ఢిల్లీ లో ఉన్నందువల్ల డి.సి.సి అధ్యక్షులు భీమ్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ గారిచే 5000 ఆర్థిక సాయం పంపించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయ గౌడ్,మైనార్టీ అధ్యక్షులు జలీల్,గిరిజన నాయకులు శంకర్ నాయక్ ,కార్యకర్తలు ,గ్రామస్తులు పాల్గొన్నారు..
ముగింపు..