ఇమామ్ పూర్ గ్రామంలో కంటి వెలుగు ప్రారంభించిన : ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్

Spread the love

ప్రజా ప్రతినిధులు: మహిపాల్ రెడ్డి, మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ గుర్రం ఎల్లం, సత్యనారాయణ గౌడ్

మెదక్ జిల్లా ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 3

మెదక్ ఇమాంపుర్ గ్రామంలో శుక్రవారం రోజున కంటి వెలుగు కార్యక్రమాన్ని మహిళా సంఘం భవనంలో ఏర్పాటు చేయగ తూప్రాన్ మండల జిల్లా ఎంపీపీ ల ఫోరం ఉపాధ్యక్షురాలు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ , సర్పంచ్ గుర్రం ఎల్లం, ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, లతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఎంపీపీ , ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి , మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు తోనే కంటి వెలుగు ప్రారంబించిన్నట్లు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని నిర్వహిస్తున్నట్టు తెలిపారు,

ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని శుక్రవారం రోజున సర్పంచ్ గుర్రం ఎల్లం, ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీడీవో అరుంధతి, లతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాo , ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోని గడప గడపకి తెలియజేసి ప్రతి ఒక్కరూ చూపించుకోవాలని పిలుపునిచ్చారు. కంటివెలుగు మొదటి విడతలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళికతో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ మహిళా సంఘం భవన కార్యాలయంలో ఏర్పాటు చేశారు, వైద్య అధికారులు , డాక్టర్ పీహెచ్ సి, ఆనంద్ , డాక్టర్ స్రవంతి, డాక్టరు లు , వైద్య సిబ్బంది , ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ చిటుకుల మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండలాల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, మండల ఎంపీపీ గడ్డి స్వప్నం వెంకటేష్ యాదవ్, సర్పంచ్ గుర్రం ఎల్లం, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాంబండ రమేష్ , మండల ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్, ఎంపీడీవో అరుంధతి, ఎంపీడీవో అరుంధతి , ఎంపీ ఓ రమేష్ , సంతోష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇంచార్జీ శ్రీనివాస్ , పాలక వర్గం సభ్యులు, బీ ఆర్ ఎస్ నాయకులు సత్యనారయణ గౌడ్, స్వామీ, అదిల్, గ్రామ ప్రజలు, అదికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!