మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 13

మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్ ఆర్ సి సి పైప్ లైన్ పనులు మరియు ప్రశాంత్ నగర్ లో నాలా పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ డిఈ మహేష్ ఏఈ శ్రీకాంత్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆమినుద్దీన్, జి ఎన్ వి సతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్, భాగ్యనంద్ రావు,సత్తయ్య, మంద భాస్కర్, ఇబ్రహీం,చందు, సంతోష్ రాందాస్, మబ్బు, గౌలికర్ దినేష్,షకిల్,గౌలికర్ శైలేందర్ ,సంతోష్ నాయుడు,ఆదినారాయణ,పిట్ల నాగరాజు, జాన్ బీ, కాలని వాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు






