జనసముద్రం న్యూస్ , తుంగతుర్తి,జనవరి 9:
ఈరోజు మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి మరియు శ్రీ గోదాదేవి అమ్మవారికి చీరె మరియు సారే కార్యక్రమం నిర్వహించడం జరిగినది .ఇట్టి కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వర్లల దంపతులు. మరియు ఆలయ పూజారి కాటూరి రామాచార్యుల దంపతులు .బండారు దయాకర్ గారి దంపతులు. అండాల్ గోష్టి భక్త మండలి సభ్యులు మరియు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం
ఇట్లు,
దేవాలయ కమిటీ చైర్మన్,
ముత్యాల వెంకటేశ్వర్లు.