
ఏపీలో ఉమ్మడి కార్యాచరణ కోసం మలివిడత భేటీ
కొద్ది రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్‍ను కలిసిన చంద్రబాబు
ఇవాళ హైదరాబాద్‍లో చంద్రబాబును కలిసేందుకు వస్తున్న పవన్
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన జనసేన
జగన్ మళ్లీ సీఎం కాకూడదనే లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్
జగన్ సీఎం కావడం ఏపీ ఖర్మ అంటున్న చంద్రబాబు
వైసీపీ సర్కార్‍ను సాగనంపాల్సిందేనంటున్న టీడీపీ
బాదుడే బాదుడు కార్యక్రమంతో విస్తృతంగా జనంలోకి వెళ్తున్న టీడీపీ అధినేత
చంద్రబాబు సభలకు వెల్లువెత్తుతున్న జనం
జనవరి 27 నుంచి యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర
వారాహి యాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్న జనసేనాని
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురి సమాలోచనలు
రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోరాటాలకు పిలుపునిచ్చే అవకాశం
ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే పరిణామాలు





