
జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 7
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మీ బాబు సింగ్ ను మండల బీసీ సంఘం నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం జిల్లా ఉపా అధ్యక్షులు కుమ్మరి యాదగిరి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా చైర్మన్ ను సన్మానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి రాములు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వాసరి రమేష్ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు ఆకుల లక్ష్మణ్ యాదవ్ బీసీ నాయకులు పాల్గొన్నారు .





