జనసముద్రం న్యూస్,జనవరి 2:
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జన సముద్రం క్యాలెండర్ మండల స్థాయి అధికారులకు. జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం వ్యవస్థాపకులు పాణ్యం సుబ్రమణ్యం. రైల్వే కోడూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు నియోజకవర్గం,ఓబులవారిపల్లి మండలస్థాయి అధికారులకు జన సముద్రం క్యాలెండర్ అందించి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రమణ్యం.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మండల మేజిస్ట్రేట్ జడ్జి మరియు మండల తాసిల్దార్ పీర్ మున్ని వారికి, ఓబులవారిపల్లి మండలం మండల అభివృద్ధి అధికారి విజయ రావు వారికి మండల విద్యాశాఖ అధికారి, పద్మజ, వారికి మండల ఆరోగ్యశాఖ అధికారి, గురు మహేశ్ వారికి, పోలీస్ అధికారి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి వారి బృందానికి ముక్కా వారి పల్లె ఆరోగ్య కేంద్రం అధికారి రాజశేఖర్ వారికి మండల పశు వైద్య అధికారి గౌనిపురం. రవీంద్ర వర్మ వారికి ఓబులవారిపల్లి మండల హౌసింగ్ అధికారి ఓబులేసు వారికిమండల వెలుగు శాఖ అధికారి ఆరుముగం వారికి ఓబులవారిపల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు .సాయి కిషోర్ రెడ్డి వారికి మరియు మండల స్థాయి ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి వారికి మరియు కొన్ని ప్రధాన మండల స్థాయి విద్యాలయాలకు మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేటు కార్యాలయాలకు జన సముద్రం క్యాలెండర్ ను ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తొ వెన్నపూస. వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఆర్ మేనేజర్ వారి ద్వారా ఓబులవారిపల్లె మండల వ్యాప్తంగా మరియు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రధాన కార్యాలయాలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నూతన సంవత్సరం క్యాలెండర్లను జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం చైర్మన్ పాణ్యం సుబ్రమణ్యం వారి బృందంతో అందించారు