జనసముద్రం న్యూస్, వెంకటగిరి,తిరుపతి జిల్లా నవంబర్ 30:\
తిరుపతి జిల్లా, వెంకటగిరి ,మా ఊరి లో ఒక ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ (R.V.M high school) ఆ స్కూల్ ని ఏ అధికారులు విజిట్ చేయరు ఎందుకు ? ఆ స్కూల్ ఒకే udise 28193590523 తో టౌన్ లో మరియు టౌన్ కి 4 కి.మి దూరంలో బంగారు పేట అనే గ్రామంలో అదనపు సెక్షన్ల అని నడుపుతున్నారు అలా చేయవచ్చా..? అసలు స్కూల్ లో పిల్లలు ఎంత మంది ఉన్న,దానికి తగ్గ స్టాఫ్ ఉన్నారా లేక అదనంగా ఉన్నారా..? జగన్ మోహన్ రెడ్డి గారి సూచనలు పాటిస్తున్నారా.? అక్కడ పని చేస్తున్న వాలేంటీర్లు టెట్ లో క్వాలిఫై అయినవారా..? మా పిల్లల భవిష్యత్ ఏమిటి.? ఎవరికి చెప్పుకోవాలి..? అని ఆవేదన చెందుతూ ఇకనైనా అధికారులు తమ ఊరి స్కూల్ పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు.
Pls cm garu okkasari school visit chesi study , moulika vasathulu ela unnayo chudandi.lekapothe provide cheyandi.pillala chaduvuku nashanam avuthunnayai.