పామిడి, నవంబర్ 28, జన సముద్రం న్యూస్:పామిడి మండల పరిధిలోని అనుంపళ్లి గ్రామం నందు డీలర్ రామాంజినేయులు, ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి, ఆదేశాల మేరకు డీలర్ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి వారికి ఆర్ధిక సహాయం అందించిన గుంతకల్ మునిసిపల్ వైస్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెమ్మక చెన్నకేశవరెడ్డి, ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మూలి నాగేశ్వరరెడ్డి,ఆసుపత్రి కమిటీ చైర్మన్ రామచంద్ర,సర్పంచులు నారాయణ స్వామి,పెమ్మక చంద్రశేఖరరెడ్డి, నరసింహ,దామోదర్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ రెక్కల చంద్రశేఖర రెడ్డి ,జనార్దన్ రెడ్డి,బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నారప్ప, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…