

నేడు కళ్యాణదుర్గం పట్టణం 20 వార్డు పరిధిలో మేడావీధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్





