నేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
పార్టీలో చేరిన అందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా మంత్రి గారు ఆహ్వానించడం జరిగింది.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…