కురుబలు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే సారైన మార్గం:మంత్రి ఉషా శ్రీ చరణ్
✍️ “నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్