ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:
ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలు
ఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి వృద్ధులు వరకు ఆధార్ నమోదును చేయించుకునేవారు. ఆధార్ కేంద్రంలో పుట్టిన పిల్లలకు ఆధార్ నమోదు బయోమెట్రిక్ అడ్రస్ పేరు మార్పులు
ఫోన్ లింకులు వంటివి నమోదు చేసుకునేవారు కానీ గత నెల రోజులుగ రెండు ఆధార్ కేంద్రాలను ఎత్తివేయడంతో ప్రజలు కడపకు వెళ్లి వయ్య ప్రయాసలకు ఓర్చి ఆధార్ నమోదు చేయించుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు
*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్
Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…





