జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __
శ్రీ వందన ఫ్యామిలీ గ్రాండ్ రెస్టారెంట్ ప్యూర్ వెజ్ నాన్ వెజ్
హోటల్ రంగంలో వినియోగదారుల నుండి ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ వందన హోటల్స్ గ్రూప్స్ హోటల్స్ రంగంలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన సారథ్యంలో శ్రీ వందన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఎదురుగా తన రెండో బ్రాంచిన శనివారం శ్రీ వందన ఫ్యామిలీ రెస్టారెంట్ ను మాజీ ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హోటల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వివేర వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్త్రి హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ పాటి మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తు విశాలమైన హోటల్ రుచికరమైన ఎన్నో రకాల వంటలు చైనీస్ రాజస్థాన్ నార్త్ సౌత్ ఇండియన్ వంటలు చికెన్ మటన్ ఫాలోవ తలకాయ పాయ వెజ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ సీ ఫుడ్ అన్ని రకాల రుచికరమైన వంటలతో అందిస్తున్నారు వినియోగదారులకు నాణ్యత ప్రమాణాలను పాటించి లావాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో సేవలందించాలని హోటల్ రంగంలో శ్రీ వందన యాదాద్రి భువనగిరి జిల్లా కు మంచి గుర్తింపు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రామకృష్ణారెడ్డి ఎస్ నరేందర్ రెడ్డి బేర్రగాని రాజు గౌడ్ శివకుమార్ రమేష్ సాయి సరోజి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





