చొప్పదండి(జనసముద్రం న్యూస్):
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చొప్పదండి ఎస్ఐగా నరేష్ రెడ్డి శనివారం నాడు బాధ్యతలను చేపట్టారు. నూతనంగా చొప్పదండి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. చొప్పదండిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తానని తెలిపారు.





