ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల…
సాప్ట్ వేర్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి..ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన ఇంటెల్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : చిప్-మేకర్ ఇంటెల్ లేఆఫ్లను ప్రారంభించింది. గ్లోబల్ స్థూల ఆర్థిక పరిస్థితుల మధ్య పేలవమైన అమ్మకాలను ఎదుర్కొంటున్న కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది తయారీ ఉద్యోగులకు మూడు నెలల వేతనం లేని సెలవులను కూడా అందిస్తోంది. “విస్తృత…
క్రికెట్ కామెంటరీ మధ్యలో క్రికెట్ లెజెండ్ రికీ పాంటింగ్ కు గుండెపోటు
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ లలో ఒకడైన రికీ పాంటింగ్ గుండె పోటుకు గురయ్యారు. అది కూడా మ్యాచ్…
పిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ జిల్లా, ప్రతినిధి (సముద్రం న్యూస్): మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది.…
భారత్ లో అడుగంటుతున్న సంతోషం.. హ్యపీయెస్ట్ కంట్రీస్ లో 136 వ స్థానంలో ఇండియా
సంతోషం అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? అంటే ఉండదనే చెప్పొచ్చు. సంతోషాన్ని ఒకరు డబ్బు రూపంలో చూస్తే.. మరొకరు సౌఖ్యాలు కలిగి ఉండటంలో చూస్తారు.. ఇంకొందరేమో మానసిక ప్రశాంతత కలిగి ఉండటమే సంతోషంగా భావిస్తుంటారు. ప్రపంచంలో కొన్ని దేశాలు సంపన్నంగా ఉంటే…
యూపీ పోలీసుల వింత వాదన…ఎలుకలు మందు తాగతాయి..గంజాయి కూడా..!!
నిజమే.. యూపీ పోలీసులు చెప్పే మాటల్ని వింటే.. చప్పున ఒక సామెత గుర్తుకు వస్తుంది. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎగిరెగిరి తొడ కొట్టిందన్న చందంగా ఉందీ ఈ ఉదంతం గురించి వింటే. యూపీకి చెందిన పోలీసులు ఇప్పుడో చిత్రమైన వాదనను…
జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ : గూగుల్ నుంచి 10000 మంది ఉద్యోగాలు ఔట్
సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వచ్చాక ఉద్యోగులను తీసేయడం చూశాం. 2008లోనూ.. కరోనా లాక్ డౌన్ లోనూ ఇదే జరిగింది. కానీ ఆర్థిక మాంద్యం రాకముందే.. వస్తుందనే భయంతో ఉద్యోగులను తీసేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆర్థికమాంద్యం వంకతో మొత్తం కార్పొరేట్ కంపెనీలు అన్ని…
ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు..ఐటీ ఉద్యగులు జర భద్రం..!
ప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముప్పునకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్ జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అధిక…
పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం
*వూపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్5: సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్ పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది.దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది. చైనాకు చెందిన…
గొంతు నొక్కుతున్న ఫేస్బుక్
అసభ్య సందేశాల సాకుతో అకౌంట్లను తాత్కాలికం గా నిలిపివేస్తూ న్న ఫేస్బుక్ మండి పడుతున్న నెటిజన్లు జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్6: ఫేస్బుక్ లో పలు రాజకీయ మతపరమైన చర్చలలో అవతలి వ్యక్తి పెట్టే సందేశాలతో ఉపయోగించే పదాల స్థాయిని బట్టి తాము పెట్టే…
ట్విట్టర్లో భారీ ప్రక్షాళన తప్పదనే సంకేతాలను పంపిన ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కొద్దిరోజుల క్రితమే హస్తగతం చేసుకున్నారు. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి ఎలాన్ మాస్క్ ఈ సంస్థను కొనుగోలు చేశారు. ట్విట్టర్ తన హస్తగతం కాగానే ఎలాన్…