అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్తను చంపి ఫ్రిజ్ లో దాచిన భార్య
శ్రద్ధా వాల్కర్ని దారుణంగా ముక్కలుగా నరికి చంపిన తరహాలోనే మరో దారుణం వెలుగుచూసింది. ఒక మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి న్యూ అశోక్ నగర్ డ్రెయిన్లో పడేసింది. ఈ మేరకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్…
మనీ పాలిటిక్స్ : ఒక్కో ఎమ్మెల్యే ఖరీదు తెలంగాణ లో 100 కోట్లు..రాజస్థాన్ లో 10 కొట్లేనా..!!
తెలంగాణకు రాజస్థాన్ కు శాన్ ధార్ ఫరక్ (తేడా) ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్న బీజేపీ ఏజెంట్లు.. అదే రాజస్థాన్ లో కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పుతామన్నారు. ఇది మనం అంటున్న విషయం…
గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 100 మంది రేపిస్టులు, క్రిమినల్స్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ డిసెంబర్ 1వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. పట్టుమని వారం కూడా ఎన్నికలు లేవు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 21శాతం…
జర్నలిస్టులను తిట్టినా,బెదిరించినా 50వేల జరిమానా.ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష – సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ న్యూస్: దేశంలోని వర్కింగ్ జర్నలిస్టులు,పాత్రికేయులను బెదిరించినా,తిట్టినా లేదా కొట్టినా 50 వేల జరిమానా లేదా ఐదేళ్లు కఠిన కారాగార శిక్షకు అర్హులవుతారని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది.ఈ మేరకు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్ధానం…
71,000 నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ
యువతను శక్తివంతంగా చేసేందుకు, వారిని దేశాభివృద్ధిలో ఉత్ప్రేరకంగా మార్చేందుకు రోజ్‌గార్ మేళా మా ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో పని చేస్తోంది యువత ప్రతిభను, శక్తిని దేశ నిర్మాణానికి వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది భారత…
బడా బాబులు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలు అక్షరాలా 10 లక్షల కోట్లు
బ్యాంకుల నుంచి సామాన్యుడు ఓ 50 వేలు అప్పు చేయాలంటే తలకుమించిన పని. అంతేకాదు అనేక పత్రాలు గ్యారెంటీలు క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు వగైరా.. వగైరా.. అన్నీ చూపించాలి. చివరకు చచ్చీ చెడీ తీసుకున్నాక.. ఒక్క నెల ఆలస్యమైతే కొంపలు…
ఓడిపోయిన అభ్యర్థికి రూ.2 కోట్ల నగదు ఇచ్చిన ప్రజలు!
ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలన్నీ మనదేశంలోనే జరుగుతున్నట్టు ఉన్నాయి. అలాంటి వింత ఘటనే హరియాణాలోని చీడి గ్రామంలో జరిగింది. అక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధర్మపాల్ దలాల అలియాస్ కాలా అనే అభ్యర్థి సర్పంచ్ పదవికి పోటీ…
భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జనసముద్రం న్యూస్, డిల్లి: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో, భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు.…
ఎల్ కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
జనసముద్రం న్యూస్, డిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎల్ కే అద్వానీని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ కూడ చేశారు. “అద్వానీ జీ నివాసానికి…
అప్పులపై చర్చించేందుకు మేము సిద్ధం
— మేము చేసిన అప్పులతో పేద ప్రజలను ఆదుకున్నాం — టిడిపి నేతలు జేబులు నింపుకోడానికి అప్పులు చేశారు — అప్పులు, పరిశ్రమలపై సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి యనమల వ్యాఖ్యలు అర్థరహితం — పవన్ పై హత్యాయత్నం చేసే అవసరం మాకేంటి?…