గ్యాంగ్ రేప్.. హత్య.. దేశానికీ సిగ్గు చేటు :అల్లెం కోటి.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,మణుగూరు, జూలై 21. మణిపూర్ లో మెజారిటీ వర్గమైనమైతేయిన్ లు, మైనార్టీలైన కుకీ గిరిజనులకు మధ్య హింస పేట్రేగిన మే 3వ తేదీ తర్వాతి రోజే ఈ ఘటన జరిగినట్లు ఇండిజినస్ ట్రైబల్…

యూనిఫాం సివిల్ కోడ్ యూసీసీ అమలు దిశగా కేంద్రం మరో ముందడుగు..ఇక పై ముస్లింలు ,హిందువులు,ఇతరులు అందరికీ ఒకటే చట్టం..!

జనసముద్రం న్యూస్,జూలై 7: ఒక దేశం.. ఒక చట్టం దిశగా మోడీ సర్కారు అడుగులు వేయటం తెలిసిందే. ఒకే దేశంలోని ప్రజలకు మతాల వారీగా చట్టాలు ఉండటం ఏమిటి? అందరికి ఒకే చట్టం ఎందుకు ఉండకూడదన్న వాదనకు తగ్గట్లు ఎన్నో ఏళ్లుగా…

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమను భారత్ లో కలపాలని కోరుకుంటున్నారు..పాక్ కు గట్టి షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

జనసముద్రం న్యూస్,జూన్ 27: రచూ అంతర్జాతీయ వేదికల మీద కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ తొండివాదనను వినిపించే పాకిస్తాన్ కు తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ము వర్సిటీలో జరిగిన భద్రతా సదస్సుకు హాజరైన…

మునిగిపోయిన టైటానిక్ ను చూడటానికి వెళ్లిన జలాంతర్గామి ఇక గల్లంతేనా..??

కొన్నిసార్లు కటువుగా ఉన్నా నిజం చెప్పక తప్పదు.. నిష్టూరంగా ఉన్నా వాస్తవం వెల్లడించక తప్పదు.. అలాంటి పరిస్థితే టైటాన్ సబ్ మెరైన్ విషయంలో ఎదురవుతోంది. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన మహా నౌక టైటానిక్ శకలాల ను చూసేందుకు కెనడా లోని…

ఓలా ఐడియా అదుర్స్ హెల్మెట్‌ లేకపోతే బండి స్టార్ట్‌ కాదు!

జనసముద్రం న్యూస్, జూన్ 20:టూవీలర్స్‌కు ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు సైతం మన దేశంలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే సమయంలో సేఫ్ రైండింగ్‌పై…

కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటుందా…వెంటనే మనుకోక పోతే అదోగతే..!

జనసముద్రం న్యూస్, జూన్ 20: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ కాలు నాదే.. ఆ కాలూ నాదే.. నా కాలు మీద కాలేసుకుంటే ప్రాబ్లం ఏంటీ అంటూ బన్నీ ఓ వ్యక్తిని ప్రశ్నిస్తాడు.…

విడాకుల కోసం తన వద్దకు వచ్చే జంటలను కలుపుతూ ప్రజా సేవ చేస్తున్నాడని విడాకులు కోరిన న్యాయవాది భార్య..!!

జనసముద్రం న్యూస్, జూన్ 17: ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అన్నట్లుగా జరుగుతుంటాయి కొన్ని సంఘటనలు. పాములను ఆడించేవాడు పాముకాటుకే బలైపోయినట్లు కొన్ని ఊహించని సంఘటనలు నిత్యం ఏదో ఒక రూపంలో వెలుగులోకి…

వెపన్ లాంటి స్లొగన్స్ కోసం బాబు,మోడీ,జగన్,కేసిఆర్ ల వెతుకులాట..!!

జనసముద్రం న్యూస్,జూన్ 09: రాజకీయాల్లో నినాదాలే ప్రధానం. ఒక రాజకీయ పార్టీ జనాల్లోకి పోవాలంటే అది గన్ లా పేలేలా ఉండాలి. జనం బుర్రల్లోకి చొచ్చుకుని పోయి నిరంతరం వారిని ఆలోచింపచేస్తూ ఉండాలి. అలాంటి స్లోగన్స్ కి దేశం లోనూ ఏపీ…

మంటగలుస్తున్న మానవత్వం…ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని కొట్టేయతానికి ఎవరూ గుర్తించని మృత దేహాలను వాడుకుంటున్న కేటుగాళ్లు

నసముద్రం న్యూస్ జూన్ 7: ఒకపక్క ఒడిశా రైలు ప్రమాదం జరిగి ఆ రైలు ప్రమాదానికి గురైన బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోతే మరొక పక్క కేటుగాళ్లు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. నిజానికి…

దగ్గు,జ్వరాలు,జనరల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించే 14 రకాల టాబ్లెట్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

జనసముద్రం న్యూస్,జూన్ 4: సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం. నిపుణుల కమిటీ…

ఆన్ లైన్ ఔషధాల అమ్మకాల పై నిషేదం విదించనున్న కేంద్ర ప్రభుత్వం..??

జనసముద్రం న్యూస్,మే 28 ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్ గుప్పిట్లో కి వెళ్లిపోయింది. మంచి నీళ్ల నుంచి తినే ఆహారం వరకు.. కూర్చున్న చోటకు చిటికెలో తెప్పించుకునే సౌకర్యాలు వచ్చేశాయి.  ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా.. అనేక సేవలు ప్రజల…

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో 13 లక్షలు పోగొట్టుకున్న లేడీ డాక్టర్..!!

జనసముద్రం న్యూస్,మే 28: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను నమ్మకూడదని పోలీసులు ఎంతలా చెప్పినా ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక్కరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యురాలు సైబర్ నేరగాళ్ల…

స్పీకర్ పదవి అంటే భయపడుతున్న నాయకులు..ఏపి, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో భయపెడుతున్న సెంటిమెంట్..!

జనసముద్రం న్యూస్,మే 25: దేశంలో రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. నాయకులు అయినా.. పార్టీలైనా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలానే సెంటిమెంటు చూసుకునే పదవులు ఇస్తారు.. చేపడతారు కూడా.ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.…

వాట్సాప్ తో 42 లక్షలు పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఇంజినీర్.. వాట్సాప్ మెసేజ్ లతో జాగ్రత్త పడకపోతే మోసగాళ్ల వలలో పడటం ఖాయం

జనసముద్రం న్యూస్,మే 25: స్మార్ట్ ఫోన్ అన్ లిమిటెడ్ డేటా వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత భద్రత సన్నగిల్లుతోందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయే అంతకుమించిన నష్టాలు ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. పైగా సామాజిక…

2.వేల నోట్ల డిపాజిట్లు 50 వేలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి..1000 రూపాయల నోట్లు చలామణిలో కి తీసుకురాం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

జనసముద్రం న్యూస్, మే 22: రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొద్ది రోజుల క్రితం సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను…

పేలుతున్న సాప్ట్ వేర్ బుడగ…నాలుగు నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఔట్

జనసముద్రం న్యూస్, మే 21: సూటూ బూటూ ధరించి.. కారులో వెళ్లి.. కాలర్ నలగకుండా చేసే టెక్ ఉద్యోగం.. చేతి నిండా సొమ్ము కురిసే హైటెక్ ఉద్యోగం .. ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే..…

శబరిమల అరవణ ప్రసాదం అమ్మకాల్ని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు,ఇటీవల కాలంలో అయ్యప్ప ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్న వారు వాటిని వాడకపోవటమే మంచిది

జనసముద్రం న్యూస్,జనవరి 12: య్యప్ప స్వామి దీక్షను పూని నిష్ఠగా శబరిమలకు వెళ్లే లక్షలాది మంది స్వాములు మాత్రమే కాదు.. దీక్ష తీసుకోకుండానే స్వామివారిని దర్శించుకునే వారంతా తప్పనిసరిగా తమతో తెచ్చుకునే ప్రసాదం ఏమైనా ఉందంటే.. అది స్వామివారి ప్రసాదంగా చెప్పే…

తనను నమ్మి వచ్చిన 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ జిలేబీ బాబాకు 14 ఏళ్లు జైలు

జనసముద్రం న్యూస్,జనవరి 12: మన దేశంలో దొంగ బాబాలకు.. ఫకీర్లకు కొదవలేదు. మాయమాటలు చెప్పి నిలువునా దోచుకునే ఇలాంటి ఎదవల పాపం కొన్నిసార్లు ఆలస్యంగా పండుతుంటుంది. తాజాగా ఆ కోవలోకే వస్తాడు జిలేబీ బాబా. అతగాడి మాటల్ని నమ్మిన పాపానికి.. జీవితానికి…

దొంగతనం కేసులో కోర్టులో లో లొంగిపోయిన బీజేపీ కేంద్ర మంత్రి..! ఇలా దొంగలకు మంత్రివర్గంలో చోటు కల్పించారా? అని విపక్షాల విమర్శలు

జనసముద్రం న్యూస్,జనవరి 11: 2009లో అలీపుర్దూర్లోని రెండు నగల దుకాణాల్లో చోరీకి పాల్పడిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ మంగళవారం పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దూర్ జిల్లా కోర్టులో లొంగిపోవడం సంచలనమైంది. కేంద్రంలోని బీజేపీకి పరువు పోయే పరిస్థితి…

చలికాలం ఎఫెక్ట్..తీవ్రమైన జలుబు వల్ల గుండె,బ్రెయిన్ స్ట్రోక్ తో వారంలో 98 మంది మృతి

జనసముద్రం న్యూస్,జనవరి 9: ఈ శీతాకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి చంపేస్తోంది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలైనా భానుడు కన్పించని పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచు కారణంగా ట్రాఫిక్…