ఘనంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు
జనసముద్రం న్యూస్ ,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ,డిసెంబర్15, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సేవా జ్యోతి శరణాలయంలో కేక్ కట్ చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ…
పోలీస్ కమీషనర్ సార్ హిజ్రాల ఆగడాల పై దృష్టి సారించండి..!
కాప్రా, జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చిన్నపాటి శుభకార్యం జరిగినా హిజ్రాలు రెండు లేక మూడు ఆటోలలో పదిమందికి పైనే ఇట్టే వాలిపోతూ హల్ చల్ చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు అడుగుతూ ఏమాత్రం ఆలస్యం…
సెల్ ఫోన్ పోయిందా..ముందు ఈ సేవ లో రూ 200 చలనా కట్టండి..తరువాతే పోలీస్ కంప్లైంట్..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : సెల్ ఫోన్.. ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారటమే కాదు.. శరీరంలో అవయువం కాని అవయువంగా మారిందన్నది తెలిసిందే. ఇవాల్టి రోజున సెల్ ఫోన్.. అందులో డేటా.. దాన్లో వాట్సాప్.. గూగుల్ పే.. పేటీఎం.. ఫోన్…
హీరో నాగార్జునకు రైతు బంధు డబ్బులు.. పక్కదారి పడుతున్న కేసిఆర్ రైతు బంధు నిధులు..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : తెలంగాణ సీఎం కేసీఆర్ మెజార్టీ పథకాలు రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాయి. తెలంగాణలో భూమి ఉన్న వారందరికీ రైతు బంధు కింద సాయం అందించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేశాడు. అయితే వందల ఎకరాలున్నా బడాబాబులకు దొరలకు…
ధరణిలో మొసాలు : నష్టపోతున్న పట్టా దారులు..ముడుపుల మత్తులో.. రెవెన్యూ శాఖ
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని…
ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు అక్కడ రాజశ్యామల…
మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా మంత్రి పేషీకి…
అక్రమంగా మంజీరా నుంచి ఇసుక తరలింపు..!
నస్రుల్లాబాద్ మండల కేంద్ర సమీపంలో డంపింగులు..టిప్పర్లు లారీల ద్వారా దూర ప్రాంతాలకు వెళుతున్న ఇసుక…. జనసముద్రం ఉమ్మడి జిల్లాల ప్రతినిధి,డిసెంబర్ 12:: సామాన్య మానవునికి ఒక్క ట్రాక్టర్ ఇసుక కావాలంటే సవాలక్ష కారణాలు, తదితర ఆంక్షలు విధించే సంబంధిత అధికారులు ఏకంగా…
యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక విలేఖరుల జీవితాలు బలి..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: .ఈరోజు ప్రైమ్ నైన్ యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక తాడేపల్లిగూడెం రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మరణించారు. యాజమాన్యం యాడ్స్ కోసం ఒత్తిడి చేయడం వల్ల, వడ్డీకి తెచ్చి అడ్వాన్స్ చెల్లించటం, టార్గెట్లు ఎక్కువగా పెంచడం, అడ్వాన్స్ మళ్లీ తెమ్మని…
కెసిఆర్ కూతురు కవిత ఇంట్లో సీబీఐ సోదాలు..!లిక్కర్ స్కాంలో స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 11: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఉదయం 11 గంటల నుంచి సీబీఐ అధికారులు ఆమె నివాసంలో విచారిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవితపై ప్రశ్నల…
ఈ రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం..మన హక్కులెంటో తెలుసా..??
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : నేడు ప్రపంచ మానవాళి హ్యూమన్ రైట్స్ డే ను జరుపుకుంటోంది. మానవ హక్కుల పరిరక్షణ.. హక్కుల అణచివేత లేని సమాజం నిర్మించేందుకు నిరంతరం సాగించాల్సిన కృషిని గుర్తుగా డిసెంబర్ 10 తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల…
భారీ బడ్జెట్ తో నీరా కేఫ్ కల్లు దుకాణాలను ఓపెన్ చేయనున్న కేసిఆర్
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 10 : కల్లు.. ఆడవాళ్లు మగవాళ్లు అనే తేడా లేకుండా గ్రామాల్లో అందరూ సేవించే ‘సురాపానం’ ఇదీ. అటు మద్యంలా కాకుండా.. ఇటు ఒక వ్యసనంగా మారకుండా ఆరోగ్యాన్ని అందించే మత్తుద్రావణంగా పేరుగాంచింది. చాలా సహజమైన పానీయంగా పేరుగాంచింది.…
సీతారామ ప్రాజెక్టుతో సస్యశ్యామలం.
మహబూబాబాద్ ప్రతినిధి 08 డిసెంబర్ (జనసముద్రం న్యూస్): సీతారామ ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలo మవుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరువాగు పై నిర్మిస్తున్న…
మెడికల్ కళాశాల, కలెక్టరేట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
మహబూబాబాద్ ప్రతినిధి 07, డిసెంబర్ (జనసముద్రం న్యూస్): జిల్లాలో త్వరలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన ఖరారు కానున్నందున నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, మెడికల్ కాలేజ్ పనులను వివేకవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళ శిశు…
కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు మరియు జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి
జనసముద్రం, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎంగాలి సాయి విగ్నేష్, డిసెంబర్ 6: ఈరోజు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు ప్రతి పేదింటి ఆడబిడ్డ కళల్లో ఆనందం నింపుతుందని మరియు పేదింటి…
గవర్నర్ అధికారాలకు కత్తెర వేసేలా కెసిఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బిల్లులను ఆపేస్తూ వెనక్కి పంపేస్తూ సతాయిస్తున్న గవర్నర్ తమిళిసైకి షాకిచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఈ మేరకు ఆమె అధికారాల కత్తెరకు రెడీ అయ్యారు. ఇప్పటికే రాజ్ భవన్ ప్రగతిభవన్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది.…
మరో రియల్ ఎస్టేట్ స్కాం..900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు.!
జనసముద్రం న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3 : తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి…
ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : ములుగు ఎమ్మెల్యే సీతక్క
జనసముద్రం న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01 హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతి పత్రం…
480 గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు ..గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్..!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : షాద్ నగర్ : గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..…
2873 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయ సాయి రెడ్డి అల్లుడు,కెసిఆర్ కూతురు తో పాటు మరో 35 మంది తో eD రిమాండ్ రిపోర్ట్.!
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ అరోడా రిమాండ్ రిపోర్టులో…