బి.సి ల రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్.
జన సముద్రం న్యూస్, పినపాక, జులై 12. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన మంత్రివర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీల పట్ల…
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై వేణుగోపాల్.
(జనసముద్రం న్యూస్ ప్రతినిధి,జూలై 12, హుస్సేన్ ) గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ పి లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం డిమాండ్ చేశాడు. ఈ…
తురుబాక బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
జనసముద్రం న్యూస్ 2 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం . భద్రాచలం డివిజన్దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.భద్రాచలం నుండి దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మొదలగు ప్రాంతాలకు ప్రజలు ప్రయాణించడానికి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
జనసముద్రం న్యూస్ జూలై 12: డిండి :- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్సు తెచ్చినందుకు గాను నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలో…
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక సంస్థల ఎన్నికల లో బిసి లకు 42% కల్పించి నందుకు మంత్రులకు పాలాభిషేకం
జనసముద్రం న్యూస్ జూలై 12 హుజురాబాద్ తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని 15వ వార్డు కాంగ్రెస్ నాయకుడు ఉప్పు శ్రీనివాస్ పటేల్…
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
జనసముద్రం న్యూస్, మదనపల్లి (గుర్రంకొండ), జులై 2:- సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నెల 27న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గుర్రంకొండ మండలం…
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం
రాయచోటి జనసముద్రం న్యూస్ జూలై 2 లయన్స్ క్లబ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో సాయి ఇంజనీరింగ్ కళాశాల నందు వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఘనంగా సన్మానించడం జరిగిందని అధ్యక్షులు లయన్ పి.శ్యామ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు…
డాక్టర్ కూర పాటి ప్రదీప్ అన్నకు
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు అంబేద్కర్ విద్యార్థి యువజన సమైక్య సంఘం అధ్యక్షులు జన సముద్రం న్యూస్,ఖమ్మం, జులై 1: జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని పలువురు డాక్టర్లను అంబేద్కర్ విద్యార్థి యువజన సమాఖ్య సంఘం అధ్యక్షులు కోల…
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చెయ్యాలి—రాజేష్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి
యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.02)జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎల్ హెచ్ పి ఎస్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గిరిజన బాలికల హాస్టల్ దగ్గర ఎల్ హెచ్ పి ఎస్ (లంబాడి హక్కుల పోరాట సమితి)రాష్ట్ర కార్యదర్శి దీరావత్…
మంత్రి సీతక్కను అభినందించిన కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి.
( జనసముద్రం న్యూస్ ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న పథకాలు భారతదేశానికి రోల్ మోడల్ కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ…
యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.02)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ లోని బాలుర ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్ లు మరియు నోట్ బుక్స్ పంపిణి చేయడం జరిగింది.విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తిని…
చిన్నారులచే నిర్వహించిన రక్తదానం ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి జులై 2 కూకట్పల్లిలో గీతాంజలి స్కూల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం నాడు చిన్నారులచే నిర్వహించిన రక్తదాన అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల నిండు…
నత్త నడకన కొనసాగుతున్న సుందరికరణ డ్రైన్ నిర్మాణ పనులు
జనసముద్రం న్యూస్ జులై 2ఎల్కతుర్తి మండలం ఎల్కతుర్తి మండల కేంద్రంలో కూడా ఆధ్వర్యంలో సుందరికరణ పనులు బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ కూడలిలో రోడ్లు పనులు పూర్తి కావచ్చాయి. డ్రైన్ నిర్మాణ పనులు మాత్రం నత్త నడకనకొన సాగుతున్నాయి. డ్రైన్ నిర్మాణంలో…
భద్రాచలం పట్టణ సమస్యలు పరిష్కరించాలని గ్రామపంచాయతీ ఆఫీస్ ఎదుట బిఆర్ఎస్ పార్టీ ధర్నా.
గ్రామ పంచాయితీ ఈవోకు డిమాండ్స్ పత్రం అందజేత. జన సముద్రం న్యూస్ జూన్ 24 బ్యూరో చీప్ టెంపుల్ టౌన్ భద్రాచలంభద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు వెంటనే చేయాలి, వీధిలైట్లు ప్రతి కాలనీలో వేయాలి, డ్రైనేజీ పూడిక…
జగిత్యాల అభివృద్ధి నా ధ్యేయం జగిత్యాల శాసన సభ్యులు
జగిత్యాల జూన్ 24జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ జగిత్యాల పట్టణ 32 వార్డులో 13 లక్షల నిధులతో డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన,అనంతరం పట్టణ లోని 8వ వార్డులో టియుఎఫ్ఐడిసి నిధులు 5 లక్షలతో నిర్మించనున్న…
20 లక్షల అంచనా వ్యయంతో సి సి రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించనున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
జనసముద్రం న్యూస్కూకట్పల్లి ప్రతినిధి జూన్ 24 కూకట్పల్లి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తత్రయ కాలనీ లో 18 లక్షల అంచనా వ్యయంతో మరియు పాపమ్మ కాలనీ లో 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్న సీసీ…
సర్వే నెంబర్ 80లో గుడిసెలు వేసుకున్న 150 మంది పేదలకు తక్షణం పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
—తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా (జూన్.24)జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలోని సర్వే నెంబరు 80 లోని 12 ఎకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న 150 మంది…
రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్
జగిత్యాల జూన్ 24 జన సముద్రం న్యూస్ జిల్లా స్టాఫర్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై అవగాహన కార్యక్రమాలు డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు…
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరికి గాయాలు
ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలుజన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.…
ఆదివాసులకు హక్కు పత్రాలు కల్పించాలని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా
జన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఆదివాసులు సాగు చేస్తున్న పొడు భూములకు హక్కు పత్రాలు కల్పించాలి దానితోపాట ఆదివాసులు సాగు చేస్తున్న భూములలో కందకాలు తవ్వడం బాండ్రి పేరిట సాగు చేస్తున్న భూములను లాక్కోవడం సరైంది కాదని దీనిని తక్షణమే…

























