అగలి జడ్పిటిసి వి ఉమేష్  కు  జనసముద్రం క్యాలెండర్ అందజేసిన మడకశిర ఇంచార్జ్ ఎల్, వసంత్ కుమార్

జనవరి 1వ  తేదీన మడకశిర నియోజకవర్గం  అగలి మండల తెలుగుదేశం   జడ్పిటిసి సభ్యుడు  ఉమేష్  కు జనసముద్రం న్యూస్, సంస్థ తరపున 2023వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి జనసముద్రం క్యాలెండర్ ను మడకశిర ఇంచార్జ్ , ఎల్, వసంత…