కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం రోజున కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన…

దండేపల్లిలో చోరీ కేసులో నిందితులను పట్టుకున్న సీఐ.. ఎస్సై.. సొత్తు రికవరీ..

ఎల్కతుర్తి ఆగస్టు 21 జన సముద్రం న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు ,7 తులాల బంగారం, చోరీ ఆగస్టు 2న జరిగిందని సీఐ పులి రమేష్ తెలిపారు. బుధవారం నిందితుని పట్టుకొని,…

వీధి కుక్కల సైర్య విహారం.

మండల కేంద్రంలో ఉదృతంగా మారిన గ్రామ సింహాల పోరు ఆగస్టు 21 (జనసముద్రం న్యూస్ చింతపల్లి) మండల కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడద. చిన్న పిల్లలను పెద్దలను ఒంటరిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఘోరంగా గాయపరుస్తున్న వీధి కుక్కలు. వారం…

ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్ పై అధికారుల అందరికీ…

అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది మిల్లులు, అనేక కెమికల్…

లేడీస్ టాయిలెట్ లో దుండగుడు..దేహశుద్ది

యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని కిందకు లాగిన…

బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం ?.. వైయస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి..?

వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..? ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్…

ఫ్యాన్ ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

జూలై 23 (జనసముద్రంన్యూస్ చింతపల్లి ). చింతపల్లి గ్రామానికి చెందిన పేర్ల వెంకట్ రెడ్డి తండ్రి జంగారెడ్డి, వయసు 51 సంవత్సరాలు చింతపల్లి మండలం కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు అప్పుల బాధతో తీవ్ర మనోవేదనకు…

బీబీనగర్ లో భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్ నివాసాల మధ్యన…

సి.బి.ఐ అధికారులమని.. మాజీ ఎమ్మెల్యే అకౌంట్లో 48 లక్షల 49 వేల రూపాయలు లూటి చేసిన సైబర్ నేరగాళ్లు…..

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్ కమ్మ వీధిలోకాపురం ఉండు…

భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సి ఆర్ వో ఆఫీస్ సిబ్బంది!

ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు,భక్తులకు రోజురోజుకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ,సి .ఆర్ .వో ఆఫీసులో పనిచేసే సిబ్బందిపై ఎందుకు అంత ప్రేమ సిబ్బంది చేస్తున్న దోపిడీ లో ఉన్నదికారులకు వాటాలు…

వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ

జూన్ 26 (జనసముద్రం న్యూస్ చింతపల్లి ) చింతపల్లి మండలం కుర్మెడ్ గ్రామ పరిధిలోని విరాట్ నగర్ కాలనీ వద్ద వృద్రురాలి మెడలోని గొలుసు లాక్కెళ్లిన వైనంబుధవారం రోజు నాడు సాయంత్ర నాలుగు గంటల సమయం లో కుర్మేడు గ్రామానికి చెందిన…

దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడు

జనసముద్రం న్యూస్,జూన్18: దారుణం.. ప్రియురాలిని 14సార్లు రాడ్తో కొట్టిన చంపిన ప్రియుడుముంబైలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చించ్‌పాడలో…

ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్

జనసముద్రం న్యూస్ ,జూన్17: చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్…

భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లామే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నల్లగొండ బైపాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో వ్యక్తి…

సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొని ఆ నేత దుర్మరణం

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18 రోడ్ల మీద వాహనాల్ని నడిపే వేళలో అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో చేసే తప్పులకు కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఒక నేత.. తన ప్రాణాల్ని ఇదే రీతిలో…

థాయిలాండ్ లో వానర యుద్ధం

వానర యుద్ధం గురించి వినడం.. టీవీల్లో చూడటం.. పుస్తకాల్లో చదవడమే తప్ప లైవ్ లో చూసే అవకాశం లేదు! అయితే థాయిలాండ్ వెళ్తే మాత్రం ఊహించని సంఖ్యలో వానరాలు రెండు బ్యాచ్ లుగా విడిపోయి చిన్న సైజు యుద్ధం చేసుకోవడం అక్కడ…

ప్రాణం తీసిన స్నేహితుల సరదా.

జనసముద్రం న్యూస్,మార్చి29: సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకరిని బలి తీసుకుంది. వాహనాలకు వాష్ చేసిన తర్వాత నీళ్లను…

ప్రాణాలు తీస్తున్న గుడుంబా

చోద్యం చూస్తున్నా అబ్కారీ అధికారులు జనసముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి 29 నాంపల్లి మండల కేంద్రానికి చెందిన మేరే ధనయ్య గుడుంబా తప్ప తాగి చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు అతని కి నా అనేవారు ఎవరు లేక పట్టించుకునే వారు…

తుర్కపల్లిలో అర్ధరాత్రి వైన్స్ లో చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.24,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.మండల కేంద్రంలోని దుర్గా వైన్స్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్స్ షట్టర్ తాళం పగలగొట్టి పైకి…