ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో కలిసి నేరేళ్ తండా…

అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు

ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి పర్మిషన్ లేకుండా తయారుచేసిన…

పిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

తనకు నియోజకవర్గం, నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):- ఖానాపూర్ పట్టణంలోని ఓమిని లో పిడిఎఫ్ బియ్యం అటవీ అధికారులు తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. శనివారం ఖానాపూర్ కేంద్రంలో అటవీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను…

అనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతి

ఖానాపూర్ నియోజకవర్గం. నవంబర్ 3, (జన సముద్రం న్యూస్): ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు-ఇస్రుబాయి ల మైనర్ బాలుడు లాల్ సావ్ (10) శుక్రవారం కనబడకుండా పోయాడు. ఆ గ్రామ శివారు బావిలో పడి…

కూలి వాడిపై టీడీపీ పార్టీ కార్యకర్తలు దాడి…

పుల్లంపేట మండలంలో అరాచకాలు ఎక్కువ..!! ప్రశ్నించే వాళ్లు తక్కువ..!! ఎనొ తూర్లు గవర్నమెంట్లు మారినా.. మా జీవితాలు ఇంతే.. అంటున్న బాధితుడు?? అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ నవంబర్ 03 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం,…

మూల మలుపుల కాడ వాహనాలు అడ్డంగా పెట్టడం వలన ప్రమాదాలకు జరుగుతున్నాయి

వాహనాలను నిలపకుండా వాహన యజ మాన్యం చూడాలి ఖానాపూర్ నియోజకవర్గం, అక్టోబర్ 30, (జనసముద్రం న్యూస్) జన్నారం:- జన్నారం పోనకల్ గ్రామపంచాయతీ రోడ్ ఎదురుగా ముందు ప్రైవేటు వాహనాలు ఢీ కొనకుండా ఆ వాహన యజమాన్యం చూడాలి. మూల మలుపుల ముందు…

సమయానికి వైద్యం అందక బాలుడు మృతి…!

( (అక్టోబర్.30) జనసముద్రం న్యూస్,కరీంనగర్)జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన నరేష్ -నేహా దంపతుల 11 నెలల బాబు రియాన్స్ కు తీవ్రంగా జ్వరం రాగా సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని వాత్సల్య పిల్లల హాస్పిటల్ కు తీసుకువచ్చి వైద్య…

మిస్టరీని చేదించిన పోలీసులు

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ అక్టోబర్26) హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను వరంగల్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని…

విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి.

జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:అక్టోబర్ 25: మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తుమ్మ రాజన్న అనే (44) రైతు బుధవారం విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడని ఎస్సై సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం మద్యాహ్నం 3:00…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

నలుగురిపై కేసు నమోదు చొప్పదండి(జనసముద్రం న్యూస్):సోమవారం ఉదయం చొప్పదండికి చెందిన ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు విక్రయించుటకు నిల్వ ఉంచారని,…

.రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్

జనసముద్రం న్యూస్, కొయ్యలగూడెం మండల రిపోర్టర్, అక్టోబర్ 08; ఏలూరు జిల్లా,కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజారున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న సాధనాల సుబ్బారావు సౌదామణి దంపతులు, చనిపోయిన వారి ఖాతా నెంబర్లతో పాస్…

సంబేపల్లి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన *అన్నమయ్య జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మద్దిరేవుల రామాంజనేయులు సంబేపల్లి, జనసముద్రం దినపత్రిక అక్టోబర్ 8:- అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు ఎస్. సోమవరం గ్రామంలో గుది సిద్దయ్య…

ట్రెజరీలో చోరీకి పాల్పడిన అటెండర్ అరెస్టు – డి.ఎస్పీ సుధాకర్..!!

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 8 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో.. రాజంపేట డివిజన్ ట్రెజరీ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తూ చోరీకి పాల్పడిన వెంకాల విష్ణువర్థన్ రెడ్డిని (32) అరెస్టు చేసినట్లురాజంపేట డి.ఎస్పీ సుధాకర్…

అనుమానాస్పదస్థితిలో యువకుడి హత్య

జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి హుజూరాబాద్:హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటిముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టుపక్కల వారికి…

యువకుడి హత్య కేసులో కుటుంబ సభ్యులే నిందితులు

-48 గంటల్లోనే నిందితుల వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి గిరిబాబు జనసముద్రం అక్టోబర్ 02: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ శివారులోని చెట్ల పొదల్లో శనివారం జరిగినటువంటి యువకుడి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే.మంగళవారం విలేకరుల…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ

కూకట్ పల్లి ప్రతినిధి జనసముద్రం (సెప్టెంబర్:28) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు. బంజారాహిల్స్‌ లో ఉప ముఖ్యమంత్రి నివాసంలో చోరీకి పాల్పడిన దుండగులు పలు వస్తువులు ఎత్తికెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి…

అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బిజెపి నాయకులు.

జనసముద్రం న్యూస్ హుస్నాబాద్ సెప్టెంబర్28: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల శుక్రవారం వారసంతలో అక్రమంగా గోవధకు తరలిస్తున్న గోవులను హుస్నాబాద్ బిజెపి మండల శాఖ అధ్యక్షుడు వెల్దండి రాజేంద్రప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సంపత్ నాయక్,మండల సోషల్ మీడియా…

పేకాట స్థావరం పై ఎస్సై సుధీర్ బృందం మెరుపు దాడి 11 మంది అరెస్ట్

(జనసముద్రం ఏలూరు జిల్లా గోపాలపురం నియోజవర్గ ప్రతినిధి) ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 28: ద్వారకాతిరుమలమండలం పంగిడిగూడెం గ్రామం శివారులో పేకాట స్థావరంపై ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు.దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని…

అచ్చిరాని ఆర్‌ఎంపీ వైద్యం వికటించి యువకుని మృతి

—-చదివేది పదో తరగతి చేసేది డాక్టర్ పని —-పట్టించుకోని డీ ఏం అండ్ హెచ్ ఓ, పోలీస్ శాఖలు. జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: ఆర్ ఏం పీ ల అచ్చిరాని వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలోని కొందరు…

ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసిన పోలీసులు.

జనసముద్రంన్యూస్:లక్షెటిపేట: సెప్టెంబర్ 25: మండలంలోని కొత్త కొమ్ముగూడెంకు చెందిన బత్తుల మధుకర్ (25)మృతికి కారణమైన ఆర్ ఏం పీ శ్రీనివాస్ పై కేసు నమోదు చేసినట్లు మంగళవారం సాయంత్రం సీఐ అల్లం నరేందర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ…